Home Cinema Mahesh Babu : మహేష్ బాబు పై ఘాటుగా వ్యాఖ్యలు చేసిన నటి పాయల్..

Mahesh Babu : మహేష్ బాబు పై ఘాటుగా వ్యాఖ్యలు చేసిన నటి పాయల్..

Mahesh Babu : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక స్టార్ డం సంపాదించుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు . ఇటీవలే మహేష్ బాబు అభిమానులు సర్కారీ వారి పాట దర్శకుడు పరశురామ్‌ను ఏకిపారేస్తున్నారు ఎస్ ఈ వ్యాఖ్యలను ప్రదర్శించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఆయన నుంచి ఎన్ని సినిమాలు వస్తున్నా. మరిన్ని సినిమాల్లో నటించాలని. కొత్త కంటెంట్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉంటారు.(Payal Dream Mahesh Babu)

payal-raput-dream-mahesh-babu

ఇప్పుడు ఇది మహేష్ బాబూ ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేసారు.కాగా మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సర్కార్ వారి పాట. దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో. ఆన్ స్క్రీన్ కీర్తి సురేష్ మహేష్ బాబు రొమాన్స్ బాగా వర్కవుట్ అయ్యింది. ఈ క్రమంలో అభిమానులు ఈ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశారు. కానీ మహేష్ బాబు సమె రొటీన్ స్టోరీస్ ఉండడం ఒక మైనస్ అని అభిమానులు చెప్పారు.

ఈ సినిమాలో కీర్తి సురేష్ కంటే ముందుగా అనుకున్న హీరోయిన్ పాయల్ అని తెలుస్తుంది. దాని ప్రకారం మహేష్ బాబుతో నటించే అవకాశం మిస్ అయ్యిందని అమ్మడు చెప్పింది . సర్కారి వారి పాట సినిమాలో కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్ బాగుంది. నా డ్రీమ్ హీరోతో నటించే ఛాన్స్ వస్తుందా. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయితున్నాయి.

మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ని పరుశురామ్ అడిగారా. అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. దీనికి నీకు శిక్ష పడాలి రా స్వామీ. కీర్తి సురేష్‌ని హీరోయిన్‌గా పెట్టి మంచి పని చేశారా. అంటూ ట్రోల్ చేస్తున్నారు అభిమానులు.

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న గుంటూరు కారం లో నటిస్తున్నారు ఈ సినిమా ని చిత్ర యూనిట్ ఈ ఏడాది దసరా కి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. (Payal Dream Mahesh Babu)

Exit mobile version