Home Cinema Akkineni Akhil : ఆ పార్టుకు ప్లాస్టిక్ సర్జెరీ చేయించుకుంటున్న అక్కినేని అఖిల్.. అందుకే విదేశాలకు...

Akkineni Akhil : ఆ పార్టుకు ప్లాస్టిక్ సర్జెరీ చేయించుకుంటున్న అక్కినేని అఖిల్.. అందుకే విదేశాలకు వెళ్లారు..

Akkineni Akhil : అక్కినేని అఖిల్ నాగార్జున చిన్న కొడుకుగా టాలీవుడ్ వెండితెరపై హీరోగా అఖిల్ సినిమాతో పరిచామయాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించారు. అఖిల్ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు నాగార్జున మరియు అమల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఈ సినిమా విడుదలై బారి డిసాస్టర్ గా నిలిచింది. ఇలా అక్కినేన(Akkineni Akhil Plastic Surgery) అభిమానులు ఆశలు నిరాశను మిగిలించింది. అక్కినేని హీరోలు ఇద్దరు ఎన్ని సినిమాలు చేసిన కూడా స్టార్ హీరోలుగా నిలదొక్కుకోలేకపోయారు.

akkineni-akhil-going-to-abroad-for-plastic-surgery

అఖిల్ తో పోలిస్తే నాగచైతన్య బెటర్ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అఖిల్ చిన్నప్పుడే సిసింద్రీ సినిమాతో వెండితెరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యారు. ఆ సినిమా అప్పట్లో బారి విజయం అందుకుంది. కానీ అఖిల్ హీరోగా మాత్రం డిజాస్టర్లు ఎదురుకున్నాడు. ఈయన హిట్లు ప్లాపులు తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటే పోయాడు. అలా అఖిల్ తన మొదటి విజయాన్ని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో అందుకున్నాడు.

ఈ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా, పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తరువాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై త్రిల్లర్ ఏజంట్ సినిమా తీసాడు. ఈ సినిమా బారి అంచనాలతో విడుదలై బారి డిసాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా అఖిల్ కెరీర్ లోనే వరస్ట్ సినిమాగా నిలిచింది. అక్కినేని అభిమానులు సురేందర్ రెడ్డి పై మండిపడ్డారు. అక్కిల్ కూడా ఈ సినిమా తరువాత మరె సినిమా ఓకే చేయలేదు.

అక్కినేని అభిమానులు అఖిల్ ఎలైన బ్లాక్ బస్టర్ సినిమా తీయాలని కోరుకుంటున్నారు. కానీ వీరికి కనీసం ఏజెంట్ సినిమా కూడా ott లో విడుదల చేయలేదు. ఈ సినిమా యొక్క డిస్తూబ్యూటర్లు ఏజెంట్ సినిమా ను ott లో విడుదల చేయొద్దని కోర్టులో కేసు వేసారట. దీనితో ఈ సినిమా ఇప్పటికి విడుదల అవ్వలేదు మరియు ఇంకో సినిమా కూడా అనౌన్స్ అవలేదు.

ఇలాంటి పరిస్థితిలో అఖిల్ అక్కినేని గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, అక్కిల్ కాస్మెటిక్ సర్జెరీ కోసం అమెరికా కు వెళ్ళారంట. ఈ వార్తా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అఖిల్(Akkineni Akhil Plastic Surgery) ముక్కు కు సర్జరీ చేపించుకుంటున్నారా..? ఇది తెలవాలంటే ఆయనే స్పందించాలిసిందే.

Exit mobile version