Home Cinema Allu Arjun : అలా చేసిందని స్టార్ హీరోయిన్ చెంప పగలకొట్టిన అల్లు అర్జున్.. ఇదే...

Allu Arjun : అలా చేసిందని స్టార్ హీరోయిన్ చెంప పగలకొట్టిన అల్లు అర్జున్.. ఇదే కారణం..

Allu Arjun Slaps Hansika : సినిమా షూటింగ్ అప్పుడు నటి నటులు డైరెక్టర్ చెప్పిన పని చేస్తుంటారు.. అలాగే వారు చెప్పినట్లు చేయనప్పుడు హీరో హీరోయిన్లను దర్శకుడు తిట్టే అవకాశం ఉంటది. కానీ స్టార్ నటుడు అల్లు అర్జున్ అందరు చూస్తుండగానే తనతో నటించే హీరోయిన్ చెంప పగలగొట్టాడట. అల్లు అర్జున్ (Allu Arjun Slaps Hansika) ఎవరిని కొట్టిండో తెలుసుకోవాలని ఉందా, అయితే పదండి చూదాం. అల్లు అర్జున్ సాదరంగా తన తోటి నటి నటులతో చాల ఫ్రెండ్లీగా ఉంటాడు మరియు

allu-arjun-slaps-hansika-motwani-in-the-shooting-of-deshamuduru

వారికీ ఏ ఇబ్బంది కలిగిన వారికి ఎంతో అంత హెల్ప్ కూడా చేస్తుంటారు. అలంటి ఈయన ఒక స్టార్ హీరోయిన్ ను కొట్టాడు అంటే నమ్మబుద్ది అవ్వడంలేదు కానీ ఇది నిజం. అల్లు అర్జున్ కొట్టిన ఆ స్టార్ నటి మరెవెరో కాదు హన్సిక మోత్వానీ. అసలు హన్సికను అల్లు అర్జున్ ఎందుకు కొట్టాలిసి వచ్చిందో తెలుసుకుందాం పదండి. హన్సిక మరియు అల్లు అర్జున్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో దేశముదురు సినిమాలో కలిసి నటించారు. అయితే ఇది హన్సికకు తెలుగులో మొదటి చిత్రం.

దీనికి ముందు ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా కొని సినిమాలు, సీరియల్స్ మరియు యాడ్స్ చేసింది. హన్సిక చేసిన మొదటి తెలుగు చిత్రం బ్లాక్బస్టర్ అయ్యింది. అల్లు అర్జున్ కెరీర్ లో ఒక ఊపు తెప్పించిన సినిమా దేశముదురు అని చెప్పవచ్చు. ఈ సినిమా చేస్తున్నప్పుడు హన్సిక వయసు కేవలం 16 ఏళ్ళే. అయితే ఈ అమ్మడు హీరోయిన్ గా మొదటి సినిమా అయ్యేసరికి హీరోలతో రొమాన్స్ చేయాలంటే బయమేసేది. దేశముదురులో ఒక సీన్లో హన్సిక అల్లు అర్జున్ ను హాగ్ చేసుకోవాలి అంట.

దానికి ఆమె తెగ బయపడిపోయిందంట. ఈ సీన్ కు ఆమె చాలా తకెస్ తీసుకుందట మరియు నెర్వస్ గా ఫీల్ అవుతుంది అంట. అయితే దీనితో అల్లు అర్జున్ కు విసుకేసి చెంప మీద కొట్టాడట. ఈ సీన్ చేయడానికి ఎందుకు అంట కష్ట పడతున్నావు ఇలా చేస్తే అయిపోతది కదా అని హాగ్ చేసుకొని చూపించాడట.

ఈ విషయం నటి ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో కూడా ఆమె ఈ ఇంటర్వ్యూలో చెప్పింది. (Allu Arjun Slaps Hansika)

Exit mobile version