Home Cinema Samantha : సమంత మరియు నాగచైతన్య విడాకులకు కారణం అమల నా..? బయటకు వచ్చిన అసలు...

Samantha : సమంత మరియు నాగచైతన్య విడాకులకు కారణం అమల నా..? బయటకు వచ్చిన అసలు నిజాలు..

Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత మరియు నాగచైతన్య జంట కు ఎంతో మంది అభిమానులు ఉన్న సంగతి అందరికి తెలిసినదే. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న, రెండు సంవత్సరాలు కలిసి జీవించి ఇద్దరికీ పడక విడాకులు తీసుకొని ఎవరిదారి వారు చూసుకున్నారు. ఈ వార్తా విన్న వీరి అభిమానుల ఆశలు నిరాశలు అయ్యాయి అనే చెప్పుకోవాలి. వీరి విడాకుల తరువాత సమంత(Samantha Amala) డిప్రెషన్ కి గురయిన విషయం అందరికి తెలిసిందే.

amala-is-the-reason-behind-samantha-and-naga-chaitanya-divorce

అల డిప్రెషన్ కు పోయి సమంత మయోసిటిస్ వ్యాధి బారాణా కూడా పడింది. అయితే ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, సమంత మరియు నాగచైతన్య విడాకులకు కారణం మరెవరో కాదు నాగచైతన్య సవితి తల్లి అమల అంట. అవును ఇపుడు ఇదే న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇండస్ట్రీ వర్గాలలో టాక్ ఏంటంటే, అమల కొడుకు అఖిల్ పెళ్లి కాన్సుల్ అయిందని మరియు

నాగచైతన్య మరో వైపు సమంత తో హ్యాపీగా ఉండడం చూసి తట్టుకోలేక సామ్ కు స్ట్రిక్ట్ కండీషన్స్ పెట్టేదంట. ఇలా అమల సమంత చేస్తున్న ప్రతి పనిలో ఇదొక వంక పెట్టి నువ్వు ఇలా చేయకూడదు అని అనేదంట. సమంత అల అమల పెట్టె కండీషన్స్ తట్టుకోలేక చైతన్య కు చెప్పి వేరే కాపురం పెడదామని సలహా ఇచ్చిందంట. అల నాగ చైతన్య(Samantha Amala) మరియు సమంత ఇద్దరు వారి కుటుంబం నుండి సెపరేట్ గా ఫ్లాట్స్ లో ఉన్నారు.

కొద్దీ రోజులు వీరు సంతోషంగా ఉన్నారు, అది అమల తట్టుకోలేక నాగచైతన్యకు ఫోన్ చేసి సమంత ను అల చేయొద్దు మరియు ఇలా చేయొద్దు అని ఉచిత సలహాలు ఇచ్చేది అని ఇండస్ట్రీలో టాక్. నాగచైతన్య కూడా సమంత కు చెడ్డ పేరు రావొద్దన్న ఆదేశం తో ఆమెకు రెస్ట్రిక్షన్స్ పెట్టేవాడంట. అయితే ఒక్కరోజు సమంత అమల వద్దకు వెళ్లి మీరు సినిమా వాలే మరియు మీకు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో కూడా తెలుసు. మీరు ఒక నటులే అయ్యి నా నటన జీవితం లో రెస్ట్రిక్షన్స్ పెట్టాలని ఎందుకు అనిపిస్తుంది అని గట్టిగ అడిగిందట.

అల వీరిద్దరికి చిన్న గొడవై అది కాస్త నాగచైతన్య తో గొడవ వరుకు దారి తీసిందంట. సమంత ఇలా అయితే కష్టం అని తెలిసి విడాకులు తీసుకుందాం అని నిర్ణయించుకుంది మరియు ఎవరి దారి వారు చూసుకున్నారు.

Exit mobile version