Friday, November 22, 2024
HomeCinemaAmala Paul: ఆ స్టార్ హీరో అల్లుడితో అమల పాల్ అక్రమ సంబంధం.. అందుకే భర్తతో...

Amala Paul: ఆ స్టార్ హీరో అల్లుడితో అమల పాల్ అక్రమ సంబంధం.. అందుకే భర్తతో విడాకులు..

Amala Paul: చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు పోషించిన హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో అమలా పాల్ ముందు వరుసలో ఉంటుంది. ఈమె తెలుగు లో నాగ చైతన్య హీరో గా నటించిన ‘బెజవాడ’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన కూడా అమలాపాల్ కి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి(amal paul dhanush affair). ఈ చిత్రం తర్వాత ఆమె రామ్ చరణ్ తో కలిసి నాయక్, అల్లు అర్జున్ తో కలిసి ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి చిత్రాల్లో నటించింది. ఇందులో నాయక్ చిత్రం సూపర్ హిట్ అవ్వగా, ఇద్దరమ్మాయిలతో చిత్రం ఫ్లాప్ అయ్యింది.

amala-paul

ఇక ఆ తర్వాత ఈమె ఆమె, లవ్ ఫెయిల్యూర్ మరియు జెండాపై కపిరాజు వంటి చిత్రాల్లో నటించింది. వీటిల్లో అధిక శాతం ఫ్లాపులే ఉన్నప్పటికీ ఈ హాట్ బ్యూటీ కి యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఇకపోతే ఈమె తెలుగు లోనే కాదు, తమిళం లో కూడా చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగు లో కంటే కూడా ఆమెకి తమిళం లోనే సక్సెస్ రేట్ ఎక్కువ. అక్కడ ప్రముఖ దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లాడిన అమల పాల్, కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఇకపోతే ఈమె తమిళం లో హీరో ధనుష్ తో కలిసి నటించిన ‘రఘువరన్ బీటెక్’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

dhanush-amala-paul

ఈ సినిమా నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యింది. ఆ సంగతి పక్కన పెడితే ఈమె ఈ చిత్రం షూటింగ్ సమయం లో ధనుష్ తో ప్రేమలో పడినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి(amal paul dhanush affair). ధనుష్ మీద ఇలాంటి వార్తలు కోలీవుడ్ లో రావడం కొత్తేమి కాదు, గతం లో ఆయన సూచీ లీక్స్ ద్వారా ఎంతో మంది హీరోయిన్స్ తో అఫైర్స్ నడిపినట్టు ఆధారాలతో సహా బయటపడింది. అమలాపాల్ తో కూడా అలాగే ఆయన రిలేషన్ మైంటైన్ చేసాడు. ఇక వీళ్లిద్దరు కలిసి ‘వీఐపీ2’ లో నటిస్తున్నప్పుడు వీళ్ళ ప్రేమ వ్యవహారం బెడ్ రూమ్ వరకు వెళ్ళింది.

amala-paul-dhanush

ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్య ధనుష్ ని నిలదీసి గొడవ పెట్టుకుంది. అప్పటి నుండి వీళ్ళ మధ్య విభేదాలు ఏర్పడుతూ రావడం వల్ల రీసెంట్ గా విడిపోవాల్సి వచ్చింది అంటూ కోలీవుడ్ లో వినిపిస్తున్న టాక్. అమల పాల కి ప్రస్తుతం ఏ సినిమా అవకాశాలు లేక కాలిగా ఉంది. అమల భర్తతో విడాకులు తీసుకున్నప్పటినుండి తన పరిస్థితి చాలా అద్వానంగా మారింది అనే చెప్పాలి. రీసెంట్ గా అమల చేసిన ఒక ఫోటోషూట్ చాల వైరల్ అయింది, ఎంత విప్పి చూపించిన చూసే వారు లేరు పాపం. చూదాం తమన్నా లా అమల కూడా కంబ్యాక్ ఇస్తుందేమో.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts