Home Cinema Anasuya Bharadwaj : మా పెళ్లికి ముందు 9 సంవత్సరాలు ఆ పని చేసాం.. అనసూయ...

Anasuya Bharadwaj : మా పెళ్లికి ముందు 9 సంవత్సరాలు ఆ పని చేసాం.. అనసూయ భరద్వాజ్ సెన్సషనల్ కామెంట్స్..

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ మొదట న్యూస్ రీడర్ గా టీవీ ప్రపంచానికి పరిచమైంది. ఈ బ్యూటీ కొద్దీ సంవత్సరాలకు బుల్లితెర ప్రపంచంలో యాంకర్ గా ఛాన్స్ కొట్టేసింది. అనసూయ ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా పని చేసుకుంటూ, తన అందాలు(Anasuya Husband Bharadwaj) అన్ని ఆరబోస్తూ కుర్రగాల మనసులు దోచుకుంది ఈ హాట్ యాంకర్. ప్రస్తుతం ఈమె సినిమాలోను ముఖ్య పాత్రలలో నటిస్తుంది. అనసూయ భరద్వాజ్ రంగస్థలం సినిమాతో నటిగా మంచి పేరు సంపాదించుకుంది.

anasuya-sensational-words-about-her-husband-bhardwaj-at-peddakaapu-1-movie-promotions

ఆ తరువాత ఈ హాట్ యాంకర్ కు వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇలా సినిమాలలో బిజీ బిజీ అయిపోవడంతో అనసూయ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కామెడీ షో కు దూరం అయిపొయింది. అనసూయ ప్రస్తుతం పెద్దకాపు 1 అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం చిత్ర యూనిట్ర్ పలు ఇంటర్వ్యూలలో పల్లుగొన్నారు. ఇక అనసూయ పర్సనల్ లైఫ్ లోకి వెళితే, ఈ అమ్మడు ఇండస్ట్రీకి రాకముందే భరద్వాజ్ అనే వ్యక్తితో పెళ్లి అయిపొయింది.

వీరికి ఇద్దరు సంతానం కూడా. వీరు కుటుంబం తో కలిసి ఫారిన్ త్రిపీలు బానే వెళుతుంటారు మరియు ట్రిప్ కు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తుంటారు. అయితే అనసూయ సోషల్ మీడియాలో పిచ్చ ఆక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోషూట్లు చేసి, ఆ ఫోటోలను తన సోషల్ మీడియా కాతలో పోస్ట్ చేస్తుంటుంది. అనసూయ ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా అం అవేమి పాటించుకోకుండా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని తన అందచందాలు అన్ని బయటవారికి చూపిస్తుంటది.

ఇదిలా ఉంటె పెద్దకాపు 1 చిత్రం ప్రొమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది అనసూయ. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నేను కులం గురించి ఎక్కువగా పట్టించుకోను అని అంటూ, తానూ బర్దవాజ్ తో పెళ్ళికి ముందు తొమ్మిది సంవత్సరాలు కలిసి తిరిగాము కానీ నేను ఎప్పుడు ఆయన కుళ్ళం ఏంటని అడగలేదు.

మేము పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నపుడు పెళ్లి పత్రిక మీద ప్రింట్ చేపియడానికి భరద్వాజ్ ను అడిగా. అంటే కానీ అప్పటి వరకు ఆయనది ఎం కులమో కూడా నాకు తెలీదు అని ఆమె చెప్పుకొచ్చారు. అనసూయ మాటలకు నెటిజనులు మల్లి ట్రోల్ల్స్ చేయడం మొదలు పెట్టారు(Anasuya Husband Bharadwaj).

Exit mobile version