Home Cinema Suma Kanakala : మీడియాకు క్షమాపనులు చెప్పిన యాంకర్ సుమ.. నెట్ ఇంట్లో పోస్ట్ వైరల్..

Suma Kanakala : మీడియాకు క్షమాపనులు చెప్పిన యాంకర్ సుమ.. నెట్ ఇంట్లో పోస్ట్ వైరల్..

Suma Kanakala : సుమ కనకాల యాంకర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దాల కాలం నుండి తన సత్తా చాటుకుంటుంది. ఈమె మన తెలుగు ఆవిడా కాకపోయినా సరే ఇక్కడ ఉన్న వారికంటే చక్కగా గలగలా మంటూ మాట్లాడుతుంది. యాంకర్ గా ( Suma Says Sorry to Media ) ఈమెకు పోటీ ఎంతమంది వచ్చిన కూడా సుమ పోసిషన్ మాత్రం ఎవ్వరు అందుకోలేకపోయారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కూడా ఈమె స్పాంటేనిటీకి మంత్రముగ్దులయ్యారు. ఈవిడ యాంకర్ గా ఎన్నో వందల సినిమాల ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించింది.

suma-kanakala-says-sorry-to-media-for-her-behaviour-at-adikeshava-movie-pre-release-event

సుమ పంచులు ఎంతటి వారైనా సరే పగలబడి నవ్వలిసిందే. కేరళ భామ అయినా సుమ కనకాల మొదట సినిమా ఇండస్ట్రీలోకి నటి గా పరిచామయింది. కానీ ఆమె నటిగా ఎక్కువ కాలం లేదు. సినిమా ఆఫర్లు కూడా తగ్గడంతో సుమ యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. అక్కడనుండి సుమ అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. యాంకర్ గా తాను టాప్ పోసిషన్ కు వెళ్ళిపోయింది. బుల్లి తెరపై సుమ ఎన్నో షోలు కూడా హోస్ట్ చేసింది. ఈవిడ హోస్ట్ చేసే టీవీ షో ల వాళ్ళ ఆయా చానెల్స్ కు trp కూడా పెరిగిపోయింది.

ఇంతటి మంచి పేరు మరియు అనుభవం ఉన్న సుమ ఇటీవల ఓ తప్పు చేసింది. సుమ చేసిన ఈ తప్పు వాళ్ళ నేటిన్ట్లో వైరల్ అవుతుంది. ఇంతకీ సుమ అంతటి తప్పు ఎం చేసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇటీవల సుమ ఆదికేశవ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ ఈవెంట్ మొదలయేప్పుడు సుమ మీడియా మీద నోరుజారింది. ఆమె స్టేజి పైన నుండి మైక్ లో ఇలా అన్నారు, మీడియా వారు మేము పెట్టె స్నాక్స్ బొజనంలా తింటున్నారు. వీరు కొంచం తినడం ఆపేసి ఇక్కడికి రావలిసింది గా కోరుతున్నాము అంటూ సెటేరికాల్ కామెంట్స్ చేసింది.

దీనికి అక్కడ ఉన్న మీడియా వారు ఆఫెండ్ అయ్యారు మరియు సుమ గారి పై మంది పడ్డారు. సుమ ( Suma Says Sorry to Media ) గారు మీ యాంకరింగ్ అంటే మాకు చాలా ఇష్టం కానీ మీరు ఇలా మాట్లాడడం మాకైతే నచ్చలే అంటూ సమాధానము ఇచ్చారు ఓ విలేఖరుడు.

దీనితో సుమ స్టేజి మీద నుండి సారీ చెప్పారు. అయినా మీడియా వారు కోపంగా ఉండడం తో ఈ ఈవెంట్ అయిపోయాక సుమ ఇంటికి వెళ్లి ట్విటర్ ద్వారా మల్లి రెండోసారి మీడియా మిత్రులకు క్షమాపనులు చెప్పింది.

Exit mobile version