Home Cinema Anil Ravipudi : ఐపీల్ పై అనిల్ రావిపూడి సంచలన కామెంట్స్.. ట్రోల్ల్స్ చేస్తున్న నెటిజనులు..

Anil Ravipudi : ఐపీల్ పై అనిల్ రావిపూడి సంచలన కామెంట్స్.. ట్రోల్ల్స్ చేస్తున్న నెటిజనులు..

Anil Ravipudi : ఈ రోజుల్లో సెలబ్రిటీ నోరు జారినపుడు చిన్నగా కామెంట్ పెడితే చాలు, ట్రోల్స్ మాములుగా ఉండదు. ఇలాంటి తరుణంలో అనిల్ రావిపూడి ఓ చిన్న మాట వదిలారు. ఒక్కమాటలో చెప్పాలంటే గంగానదిలో ఇంతకాలం కాపాడుకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నాడు. ఎఫ్ 2 సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఇటీవల బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిందని చెప్పొచ్చు.

అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ తో అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయన ఓ సినిమా ప్రమోషన్స్ లో పాలుగోన్నాడు. ఆ సమయంలో అనిల్ రావిపూడి ఐపీఎల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ, ఐపీఎల్ మ్యాచ్‌లు చూడకపోయినా పర్లేదు, ఈవెనింగ్ షో కు సినిమా హల్లుకు వచ్చేయండి అంటూ పలు కామెంట్స్ చేసారు. ఇపుడు ఈయన చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో సంచలనంగా మారాయి.

anil-ravipudi-comments-on-ipl-leads-to-trolling

ఈ వీడియో చుసిన కొందరు అనిల్ రావిపూడి ని ట్రోల్ చేస్తున్నారు. నువ్వు తీసే ఆ సోది సినిమాల కంటే ఐపీల్ మ్యాచ్ ఎక్కువ మజా ఇస్తుంది అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు మీ సినిమాలు కొద్దీ రోజులు ఆగితే ott లో వస్తాయి మరియు ఐపీల్ మ్యాచులు కూడా సెల్ల్ ఫోన్లో వస్తుంది దానికి థియేటర్ కు ఎందుకు రవళి అని దర్శకుడిని రోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.

Exit mobile version