Home Cinema Anupama Parameswaran : చేతినిండా అవకాశాలు ఉన్నప్పటికీ ఇలాంటి పనులు ఏమిటి అనుపమ..? లేటెస్ట్ వీడియో...

Anupama Parameswaran : చేతినిండా అవకాశాలు ఉన్నప్పటికీ ఇలాంటి పనులు ఏమిటి అనుపమ..? లేటెస్ట్ వీడియో చూసి షాక్ కి గురైన ఫ్యాన్స్!

anupama-parmeswaran-doing-intimating-scenes-in-dj-till-2-with-siddu-jonnalagadda

Anupama Parameswaran : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు అనుపమ పరమేశ్వరన్. మలయాళం లో కెరీర్ ని ప్రారంభించిన ఈ హాట్ బ్యూటీ(Anupama Parameswaran) టాలీవుడ్ లోకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘అ..ఆ‘ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. తొలిసినిమాతోనే తెలుగు ఆడియన్స్ ని నెగటివ్ రోల్ తో అలరించిన ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత మీడియం రేంజ్ హీరోల సరసన హీరోయిన్ గా ఫుల్ బిజీ అయిపోయింది.

anupama-parmeswaran-doing-intimating-scenes-in-dj-till-2-with-siddu-jonnalagadda

అలా కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకున్న అనుపమ పరమేశ్వరన్, గత ఏడాది ‘కార్తికేయ 2 ‘ చిత్రం లో హీరోయిన్ గా నటించి పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన ’18 పేజెస్’ చిత్రం పెద్దగా ఆడలేదు. అయ్యినప్పటికీ కూడా ఈమె చేతిలో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి. వాటిల్లో ‘టిల్లు స్క్వేర్’ కూడా ఒకటి. గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనున్నది ఈ చిత్రం.

anupama-parmeswaran

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో ఆమె చాలా బోల్డ్ తరహా పాత్రలో కనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలు మరియు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ద్వారా అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రం లో ఎంత హాట్ గా కనిపించబోతుందో అభిమానులందరికీ అర్థం అయ్యింది. ఈ చిత్రం తో పాటు మాస్ మహారాజ రవితేజ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెరకెక్కిస్తున్న ‘ఈగల్’ అనే చిత్రం లో కూడా హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది అనుపమ పరమేశ్వరన్.

anupama

ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. వీటితో పాటు మరో రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ సిగ్నల్ ఇచ్చింది. ఇంత బిజీ గా ఉన్న ఈమె ఇప్పుడు ఏ హీరోయిన్ కూడా చెయ్యని పనిని చేసింది. రిచర్డ్ ప్రసాద్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘పద పద’ అనే ప్రైవేట్ సాంగ్ లో నటించి ఫ్యాన్స్ కి సడన్ షాక్ ఇచ్చింది.

అసలు ఇంత బిజీ గా ఉండే నువ్వు , ఈ ప్రైవేట్ ఆల్బం(Anupama Parameswaran) ఎప్పుడు చేసావు అంటూ ఫ్యాన్స్ ఆమెని ప్రశ్నిస్తున్నారు. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.