Home Cinema Balakrishna: స్టార్ హీరోస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ..

Balakrishna: స్టార్ హీరోస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ..

Balakrishna: టాలీవుడ్ నటుడు జగపతిబాబు నటించిన రుద్రంగి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధి కి వచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణ.తన తోటి సీనియర్ యాక్టర్స్ గురించి నటి మమతా మోహన్ దాస్ గురించి కూడా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అసలు టాపిక్ లోకి పోతాం జగపతి బాబు హీరో గా మమతా మోహన్ దాస్ ఇంకా చాల మంతి నటులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు సినిమా రుద్రంగి ఈ సినిమా డైరెక్టర్ అజయ్ సామ్రాట్ మరియు నిర్మాత తెలంగాణ శాసన సభ సభ్యులు రసమయి బాలకిషన్.

balakrishna shocking comments

ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదేరాబద్ లో ఒక ఆడిటోరియం హాల్ లో గ్రాండ్ గా జరిగింది.ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిధి వచ్చిన బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలు పాత్రలో మునిగేల అరుదుగా చేసే సినిమా లో రుద్రంగి కూడా ఒకటి అని బాల్కకృష్ణ పొగిడారు జగపతి బాబు గురించి మాట్లాడుతూ అతని నటన గురిఞ్చి మన అందరికి తెలిసిందే అనేక పాత్రలో నటించారు ఆలా చూసుకుంటే లెజెండ్ నాన్నకు ప్రేమ తో సినిమాలో అయన నటన అద్భుతం అని పొగడతలతో ముంచి ఎత్తారు .

నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ ముఖ్యంగా జగపతి బాబు కోసమే థియేటర్స్ కి ఫాన్స్ వస్తారనడంలో డౌట్ లేదు. ఎందుకంటే ఆయన సెలెక్ట్ చేసుకునే విధానం పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి మరి క్యారెక్టర్ లో లీనం అయిపోయి జీవించేస్తారు. ఇక అలా పాత్రలతో జీవించే గొప్ప నటుల్లో జగపతిబాబు. ఈయన తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు ఇండియాలో ఉన్న ప్రతి ఇండస్ట్రీ లో ఉన్న ఒక గొప్ప నటుడు అని వెల్లడించారు. అలాగే స్టార్ సీనియర్ హీరోల గురించి కూడా ఆయన చెపుతూ.. మేమంతా ఇప్పుడు మా జీవనం కోసం నటించడం లేదు.

ఆ స్టేజి నుంచి మేము ఎప్పుడో దాటిపోయాము (Balakrishna) ఇప్పుడు ఇండస్ట్రీని బ్రతికించడం కోసమే మేము ఇంకా నటిస్తూ వస్తున్నాము అంటూ తన తోటి సీనియర్ హీరోలను దృష్టిలో పెట్టుకొని ఆయన కామెంట్ చేసారు.హీరోయిన్ మమతా మోహన్ దాస్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చేరు.

ఆమె ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా నటి.. క్యాన్సర్ అనే భయమే ఒక వ్యక్తిని సగం చంపేస్తుంది. కానీ ఆమె ధైర్యంగా పోరాడి మళ్లీ ఆ వ్యాధి నుంచి వెనక్కి తిరిగి వచ్చింది. ఆమె అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అని అభినందించారు .

Exit mobile version