Home Cinema Shubman Gill : ఆ నటిని పెళ్లాడబోతున్న శుభమాన్ గిల్.. సచిన్ కూతురికి పెద్ద షాక్..

Shubman Gill : ఆ నటిని పెళ్లాడబోతున్న శుభమాన్ గిల్.. సచిన్ కూతురికి పెద్ద షాక్..

Shubman Gill : భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ క్రికెటర్లలో శుభామన్ గిల్ కూడా ఒకరు. భారత్ తరఫున వన్డే సిరీస్‌లో తన ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. అయితే అలాంటి శుభామన్ గిల్ పేరు వినగానే సచిన్ కూతురు సారా టెండూల్కర్ పేరు కూడా వినిపిస్తుంది. గాడ్ అఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ శుభమ్ గిల్‌తో ప్రేమలో ఉన్నారని మరియు వారు డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో చాలా పుకార్లు హల్చల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

అయితే తాజాగా సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కి శుభామన్ గిల్ షాక్ ఇచ్చారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈయన ఓ టీవీ నటిని పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ టీవీ నటి మరెవరో కాదు రిద్ధిమా పండిట్. సోషల్ మీడియాలో వారు పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు రావడంతో చాలామంది ఇది నిజమేనని అనుకున్నారు. అంతేకాదు శుభమన్ గిల్ మరియు రిద్ధిమా పండిట్ మధ్య వయసు తేడా దాదాపు తొమ్మిదేళ్లు అయినప్పటికీ, ఈ జంట ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారట.

big-shock-to-sachin-daughter-as-shubman-gill-marrying-this-tv-actress

అయితే తాజాగా ఈ రూమర్‌పై రిద్ధిమా పండిట్ స్పందించింది. ఉదయం నిద్ర లేవగానే ఈ పుకారులు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో వాస్తవం లేదు అని నటి స్పందించింది. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే తప్పకుండా మీ అందరికీ అధికారికంగా ప్రకటిస్తాను. చాలా మంది మీడియావారు నాకు ఫోన్ చేసి అడిగారు, కానీ అందులో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చాను అని నటి తెలిపింది.

Exit mobile version