Home Cinema Bigg Boss : బిగ్ బాస్ తెలుగు షోకు లేడీ హోస్ట్.. నాగార్జున ను తేసేసినట్టేనా..?

Bigg Boss : బిగ్ బాస్ తెలుగు షోకు లేడీ హోస్ట్.. నాగార్జున ను తేసేసినట్టేనా..?

Bigg Boss : తెలుగు బుల్లితెరపై బోలెడన్ని షోలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ ఏ షో కూడా బిగ్ బాస్ అంత ఫేమస్ అవ్వలేదు అని చెప్పుకోవాలి. బిగ్ బాస్ మొదటి సీసన్ మన అందరి ఫేవరేట్ అయినా జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసాడు. దీనితో ఈ షో బుల్లితెరపై ప్రసిద్ధి చెందింది. ఇది ఒక్క రియాలిటీ(Nagarjuna Bigg Boss 7) షో మరియు ఈ షోలో పాలుగొన్న కంటెస్టెంట్స్ వారికి ఇచ్చిన టాస్క్లు చేయాలి. అల బిగ్ బాస్ వీరికి ఇచ్చిన టాస్క్ లను ఎవరైతే సరిగా ఆడుతారో వారు ఈ ట్రోఫీ మరియు బారి మొత్తం లో డబ్బు గెలుచ్చుకుంటారు.

bigg-boss-unit-is-planning-to-hire-a-lady-host-along-with-nagarjuna-akkineni-for-its-7th-season

ప్రస్తుత ప్రస్తుతం రియాలిటీ షో ఎదవా సీసన్ నడుస్తుంది. ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో బిగ్ బాస్ మొదటావా సీసన్ బారి విజయం సాధించడంతో, మేకర్స్ ఈ ఫ్రాంచైజ్ ను నడిపిస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు మిగితా సీసన్ లో ఒకర్సరీ నాచురల్ స్టార్ నాని మరియు అక్కినేని నాగార్జున హోస్ట్ చేసారు. వీరు చేసిన సీసన్ లో ఓకే అనిపించుకున్నాయి. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ ఏడవ సీసన్ కు అక్కినేని నాగార్జున తో ప్రోమోల మీద ప్రోమోలు రిలీజ్ చేస హైప్ లేపుతున్నారు.

దీనికి కారణం లాస్ట్ సీసన్ లోని కంటెస్టెంట్స్ సరిగా లేరు మరియు అందుకు గాను ఈ సీసన్ ప్రజలను అంత మేపించలేకపోయింది. అయితే ఇపుడు ఇక్కడ ఓ ట్విస్ట్ పెట్టాడు బిగ్ బాస్. అదేంటంటే, ఈ రాబోయే సీసన్ లో అక్కినేని నాగార్జున తో పాటు ఓ లేడీ యాంకర్ ను కూడా హోస్ట్ చెయ్యడానికి పెట్టబోతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారాయి. ఇపుడు మనం ఆలోచిస్తే ఇది నిజమే అనిపిస్తుంది.

ఎందుకంటే నాగార్జున ఇదివరకు ఈ షో కు హోస్ట్ గా వ్యవహరించారు మరియు ఆ సీసన్ కూడా అంతేమి హిట్ అవ్వలేదు అని చెప్పాలి. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు ఇది గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా నాగార్జున ఒక్కడితే బిగ్ బాస్ హిట్ అవధాని ఈ నిర్ణయం తీసుకున్నారట.

ఇది మనం అనుకున్న సరే అధికారిక ప్రకటన వచ్చే అంత వరకు ఈ వార్తలు అన్ని రూమర్స్ గా భావించాలి మరియు దీనికి సంబందించిన అధికారిక(Nagarjuna Bigg Boss 7) ప్రకటన కోసం వేచి చూడం అంటూ అక్కినేని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version