Home Cinema Charmi : అర్థరాత్రి పూరి జగన్నాథ్ తో అలాంటి పనులు చేస్తూ సోషల్ మీడియా లో...

Charmi : అర్థరాత్రి పూరి జగన్నాథ్ తో అలాంటి పనులు చేస్తూ సోషల్ మీడియా లో ఫోటోలు అప్లోడ్ చేసిన ఛార్మి..

Charmi : కొన్ని రిలేషన్స్ మన జీవితం లోకి ఎలాంటి ప్రమేయం లేకుండా వచేస్త్తుంటాయి, ఆలా పూరి జగన్నాథ్ జీవితం లోకి ఛార్మి వచ్చింది. ‘జ్యోతి లక్ష్మి’ సినిమాతో(Charmi Puri Jagannadh Birthday) ప్రారంభమైన వీళ్లిద్దరి ప్రయాణం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా తప్ప, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎంత నష్టాలు వచ్చిన , తినడానికి త్రింది లేని సందర్భాలు వచ్చిన వీళ్ళు విడిపోలేదు, కలిసి పని చేస్తూనే ఉన్నారు.

charmi-kaur-celebrated-director-puri-jagannadh-birthday-2023-on-the-sets-of-ismart-shankar-2

ఇంతకు వీళ్ళ మధ్య ఉన్నది కేవలం స్నేహమా?, లేదా వేరే ఏదైనా సంబంధం ఉందా అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. బండ్ల గణేష్ లాంటి నిర్మాతలు కూడా పబ్లిక్ స్టేజి మీద ఛార్మి కారణంగా పూరి జగన్నాథ్ సొంత భార్య, కొడుకు ని పట్టించుకోవడం లేదు అన్నట్టుగా చెప్తాడు. ఛార్మి కారణంగా పూరి కాపురం లో చిచ్చు రగిలింది అనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈమధ్య పూరి జగన్నాథ్ తన కుటుంబం తో కలిసి ఫోటో దిగడం ని చూసిన నెటిజెన్స్ మళ్ళీ వేళ్ళు కలిసిపోయారు, ఇక అంతా మామూలే అనుకున్నారు.

కానీ నిన్న అర్థ రాత్రి సోషల్ మీడియా లో ఛార్మి అప్లోడ్ చేసిన ఒక ఫోటో సెన్సేషనల్ గా మారింది. పూరి జగన్నాథ్ 57 వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా నిన్న రాత్రి 12 గంటలకు అతనితో కలిసి కేక్ కట్ చేస్తూ ఫోటోలకు ఫోజు ఇచ్చింది. ఈ ఫొటోలో ఛార్మి పూరి జగన్నాథ్ తో ఎంతో క్లోజ్ గా ఉండడం మనం గమనించొచ్చు. వీటిని చూసి నెటిజెన్స్ వీళ్ళింకా ఇంత క్లోజ్ గా ఉన్నారా అని అనుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి హీరో రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్ 2 ‘ చిత్రం చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ సెట్స్ లోనే పూరి(Charmi Puri Jagannadh Birthday) పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. కలిసి పని చేస్తున్నారు కాబట్టి, ఒకే చోట ఉంటున్నారు కాబట్టి, కేవలం ఆ చనువుతో ఇంత క్లోజ్ గా ఉండడం లో తప్పు లేదు. కానీ మళ్ళీ పెళ్ళాం పిల్లల్ని వదిలేసి, ఇలా ఛార్మి తో తిరుగుతున్నట్టు అయితే మాత్రం అది కచ్చితంగా పూరి జగన్నాథ్ తప్పే అని చెప్పాలి.

తెలుగు సినిమా పరిశ్రమలో ఇపుడు ఇది సంచలన గా మారింది మరియు నెటిజనులు బరితెగించేసారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ ఫొటోలే చక్కర్లు కొడుతున్నాయి.

Exit mobile version