Home Cinema అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ ముందు పరువు తీసిన చిరంజీవి.. కారణం ఇదే..

అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ ముందు పరువు తీసిన చిరంజీవి.. కారణం ఇదే..

అల్లు అర్జున్ అల్లు అరవింద్ తనయుడిగా, లెజెండరీ ఆక్టర్ అల్లు రామలింగయ్య మనవాడి గా మరియు మెగాస్టార్ అల్లుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచమయ్యారు. అల్లు అర్జున్ కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవి తన అల్లుడిని నటన రంగంలో బాగా ఎంకరేజ్ చేసారు. వీరిద్దరూ మామ అల్లుడులు అయినా తండ్రి కొడుకులలా ఉంటారు. ఒక్కరు అంటే మరొకరికి చాలా ఇష్టం అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిరు ఇన్స్పిరేషన్తోనే అల్లు అర్జున్ హీరో అవ్వాలని అనుకున్నారు అని ఎన్నోసార్లు చెప్పారు.

ఇలాంటి వీరిపై ఓ వార్తా సోషల్ మీడియాలో ప్రస్తుతం చెక్కర్లు కొడుతోంది. చిరంజీవి మూలాన అల్లు అర్జున్ తన క్లోజ్ ఫ్రెండ్ ముందు పరువు పోగొట్టుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అది మనం ఈ ఆర్టికల్ చెప్పుకుందాం పదండి. అయితే అప్పట్లో చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా ఎంత బారి విజయం అందుకున్నది అనే విషయం మన అందరికి తెలిసినదే. అయితే ఈ సినిమాలో దాయి దాయి దామ సాంగ్ హిట్ అయ్యింది. ఈ పాటలో చిరు డాన్స్ ఇరగతీసారు.

chiranjeevi-allu-arjun-latest-news

అయితే ఆ సమయంలో అల్లు అర్జున్ ఫ్రెండ్ ఒక్కరు దాయి దాయి దామ పాటలో చిరంజీవి పక్కన సోనాలి ఉంది అని అన్నారట. అప్పటికే ఆ సినిమా 15 ను సార్లు చూసిన అల్లు అర్జున్ లేదు చిరంజీవి ఒక్కడే ఉంటాడు అంటూ అన్నారట. దీని మీద అప్పట్లో 25 వేళా రూపాయిలు బెత కట్టి, తీరా ఆ వీడియో చూస్తే సోనాలి బింద్రే కూడా ఉందంట. దీనితో అల్లు అర్జున్ 15 సార్లు సినిమా చూసిన కానీ ఆ సాంగ్ సమయంలో చిరంజీవి నే చూసాడు అని ఆయన ఎన్నో ఇంటర్వ్యూలో కూడా తెలిపారు.

Exit mobile version