Home Cinema Ram Charan – Chiranjeevi : అలా చేసినందుకు రామ్ చరణ్ ను చితకబాదిన చిరంజీవి.....

Ram Charan – Chiranjeevi : అలా చేసినందుకు రామ్ చరణ్ ను చితకబాదిన చిరంజీవి.. ఎందుకంటే..?

Ram Charan – Chiranjeevi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఈయన గురించి అందరికి తెలిసిన విషయమే. అటు చిరంజీవి తనయుడిగా మరియు ఇటు గ్లోబల్ స్టార్ గా ఆయన టాలెంట్ తో సినిమా రంగంలో టాప్ ప్లేస్ సంపాదించాడు. రామ్ చరణ్ గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు అని అందరు అంటుంటారు. ఆయన చిరంజీవి (Ram Charan Kicked by Chiranjeevi) తనయుడిగా మొదటి నుండి రిచ్ లైఫ్ స్టైల్ మైంటైన్ చేస్తున్నాడు. రామ్ చరణ్ తన మొదటి సినిమా చిరుత తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు సినిమా ఫాన్స్ అతన్ని బాగా ట్రోల్ చేశారు.

chiranjeevi-kicked-ram-charan-for-doing-that-bad-thing-when-he-was-a-child

ఇతను ఏంటి అమ్మాయి లాగా ఉన్నారని సోషల్ మీడియా ట్రోలింగ్ కు గురయ్యాడు. అలాంటి ఒక్క స్టేజి నుండి ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగి అందరి నూర్లు మూయించేసాడు రామ్ చరణ్. ఇపుడు ఆయనను చూసి ఈర్షపడుతుంటారు. ఆయన తన చిన్నతనం నుండి లగ్జరీ లైఫ్ చూసాడు. మనకి తెలుసు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ఎలా లగ్జరీ గా ఉంటారో. అలానే ఆ స్టార్స్ పిల్లలు కూడా తమ చిన్నతనం నుండి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇదిలా ఉంటె చిన్నతనంలో మన అందరం మన తల్లితండ్రుల చేత తిట్లు మరియు

తన్నులు బాగానే తినుంటాము. అలానే రామ్ చరణ్ కూడా తన చిన్నపుడు ఓ చెడు పని చేసి తండ్రి చిరుకు దొరికి ఫుల్ తన్నులు తిన్నాడట. అదేంటో మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం పదండి. రామ్ చరణ్ తన చిన్నపుడు అలా ఇంటి బయట ఆడుకుంటున్నాడట. అయితే రోడ్డుపైన ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ జోరుగా గొడవ పడ్తున్నారట. వీరు గొడవ పడుతుంటే రామ్ చరణ్ అలాగే చూస్తూ ఉన్నారట. కాసేపటికి ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ బూతులు తిట్టుకోవడం మొదలు పెట్టారట.

అది విన్న రామ్ చరణ్ అక్కడ నుండి ఇంటికి వెళ్ళాక హాల్ లో చిరంజీవి సోదరుడు మరియు రామ్ బాబాయ్ నాగబాబు కూర్చొని ఉన్నారట. రామ్ చరణ్ నాగబాబు దెగ్గరికి వెళ్లి బాబాయ్ ఇలా ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఇలా గొడవపడ్డారు అని వారు అక్కడ తిట్టుకున్నా బూతులు అని చెప్పాడట. అది విన్న నాగబాబు కంగుతిన్నాడట మరియు

తన అన్న చిరంజీవి డేగరికి తీసుకువెళ్లి ఇదంతా చెప్పాడట. అది విన్న చిరంజీవి నాగబాబును బయటకువెళ్లామని రామ్ చరణ్ ను ఇరగబాధరట. రూమ్ నుండి బయటకు వచ్చాక ఇవ్వని ఎక్కడ చూసిన చూడనట్లే వెళ్ళిపో ఇలా మాట్లాడితే ఇంకోసారి నాలుక కోస్త అని వార్నింగ్ ఇచ్చాడట మెగాస్టార్ చిరంజీవి. (Ram Charan Kicked by Chiranjeevi)

Exit mobile version