Home Cinema Rakul Preet Singh : రకుల్ పెళ్లి కోసం లగ్జరీ రిసార్ట్.. ఒకరోజు రెంట్ ఎంతో...

Rakul Preet Singh : రకుల్ పెళ్లి కోసం లగ్జరీ రిసార్ట్.. ఒకరోజు రెంట్ ఎంతో తెలిస్తే మతిపోతుంది..

Rakul Preet Singh Marriage : ఇటీవల కాలంలో టాప్ పోసిషన్ లో ఉన్న సినిమా నటినటులు పెళ్లిళ్లు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. టాప్ హీరోయిన్ గా ఉన్న కాజల్ అగర్వాల్ కూడా ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను ప్రేమించి వివాహం చేసుకుని ఓ మొగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇటీవల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా పెళ్లిపీటలు ఎక్కబోతుంది అని అనౌన్స్ చేసింది. ఈ అమ్మడు హీరోయిన్ గా తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళ సినిమాలలో నటించి మంచి పేరును సంపాదించుకుంది.

costliest-resort-booked-in-goa-for-rakul-preet-singh-and-jackky-bhagnani-marriage

ఇటీవల రకుల్ శివకార్తీకేయతో కలిసి నటించిన చిత్రం బారి విజయం సాధించింది. ఈ అందాల భామకు అందరు మంత్రముగ్దులుఅయ్యారు. అయితే రకుల్ పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతుడు ఎవరా అని ఆలోచిస్తున్నారా..! అతని పేరు జాకీ భగ్నానీ. ఈయన బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నటుడు గా మరియు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ ఈ నెల 21 వ తేదీన పెళ్లిచేసుకోబోతున్నారు అని ఫాన్స్ కు తెలియజేసారు. ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ బయట దేశంలో చేసుకుందాం అని కలలుకన్నారు.

కానీ వీరు మనసు మార్చుకొని, వీరి పెళ్లి గోవాలో చేసుకుందాం అని నిర్ణయించుకున్నారట. దీనికోసం ఈ జంట గోవాలోని అత్యంత ఖరీదైన రిసార్ట్ ను బుక్ చేసారు. ఈ రిసార్ట్ 45 ఎకరాల విస్తీరణంలో కలిగి ఉంది మరియు 246 గదిలు ఉన్నాయట. ఈ కొత్త జంట వీరి డెస్టినాన్షన్ వెడ్డింగ్ కోసం ఈ రిసార్ట్ ను బారి డబ్బులు ఇచ్చి మూడు రోజులకు (Rakul Preet Singh Marriage) బుక్ చేసుకున్నారు. వీరి పెళ్ళికి కుటుంబసభ్యులు మరియు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం.

ALSO READ : మీడియా ముందు నారా లోకేష్ పరువు తీసిన RGV.. ఎం చేసాడంటే..

Exit mobile version