Home Cinema Nayanathara : ఆ రాజకీయ నాయకుడితో నయనతార ఇంత పెద్ద ప్రేమాయణం నడిపిందా..?

Nayanathara : ఆ రాజకీయ నాయకుడితో నయనతార ఇంత పెద్ద ప్రేమాయణం నడిపిందా..?

Nayanathara : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో లివింగ్ రిలేషన్ షిప్ అనేది సర్వసాధారణం అయిపోయింది అనే విషయం అందరికీ తెలిసిందే. పెళ్ళైన వాళ్ళు, అలాగే పెళ్లి కానీ వాళ్ళు కూడా ఈ రిలేషన్ పై మొగ్గు చూపుతున్నారు. ఇది మనం ప్రస్తుతం బ్రతుకుతున్న సమాజం లో అంగీకరించని రిలేషన్ కానీ, సినిమా ఇండస్ట్రీ లో కామన్. అందులో నయనతార లాంటి హీరోయిన్స్ చాలా చిన్న విషయం అది(Nayanathara Satisfied Politician). ఈమె గత ఏడాది సతీష్ విగ్నేష్ అనే తమిళ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇతనితో పెళ్లి కి ముందు నయనతార ఎంతో మంది హీరోలతో ప్రేమాయణం నడిపింది.

nayanathara-actress

ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్, కానీ ఈమె లవ్ స్టోరీస్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. సతీష్ విగ్నేష్ కంటే ముందు ఈమె శింబు, ప్రభుదేవా వంటి వారితో ప్రేమాయణం నడిపింది. కానీ వీళ్ళిద్దరితో కాకుండా ఒక రాజకీయ నాయకుడితో కూడా ఈమె అప్పట్లో ప్రేమాయణం నడిపినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే వార్త(Nayanathara Satisfied Politician). ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ కొడుకు ఉదయ్ నిధి స్టాలిన్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినిమాల్లో హీరోగా చాలా సినిమాలు నటించిన సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గా కూడా ఆయన ‘మామన్నన్’ అనే చిత్రం లో కూడా హీరో గా నటించాడు.

ఇదంతా పక్కన పెడితే ఆయన హీరో గా మారే ముందు విజయ్ – త్రిష ని పెట్టి అప్పట్లో ‘కురివి’ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఆ తర్వాత సూర్య నయనతార కాంబినేషన్ లో ఒక సినిమా చేసాడు. ఈ సినిమా దగ్గర నుండే ఉదయనిధి స్టాలిన్ తో ప్రేమాయణం నడిపినట్టు, కొంత కాలం డేటింగ్ కూడా చేసినట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. వీళ్లిద్దరు చెట్టపట్టాలు వేసుకొని ఆరోజుల్లో తిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా బయటకి వచ్చాయి. ఈమెతో డేటింగ్ చేస్తున్న సమయం లో ఉదయనిధి కి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు.

అందుకే నయనతార ని పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికీ కూడా వీళ్లిద్దరు మంచి స్నేహితులు గానే కొనసాగుతున్నారు అట. రీసెంట్ గా నయనతార ‘సరోగసి’ కేసు లో చిక్కుకొని ఇబ్బంది పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసు నుండి ఆమెని బయటపడేలా చేసింది ఉదయ్ నిధి స్టాలిన్ అట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నయనతార మొన్న రిలీజ్ అయిన షారుక్ ఖాన్ సినిమా జవాన్ లో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా లో తను చాలా అందంగా కనిపించింది. అభిమానులకి కన్నుల పండగ అనే చెప్పాలి. షారుక్ ఖాన్ తో నటించి ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మంచి అభిమానుల్ని సంపాదించుకుంది. ఇపుడు నయనతార క్రేజ్ వేరే లెవెల్ లో ఉంది అనే చెప్పాలి.

Exit mobile version