Home Cinema SS Rajamouli:ఆ స్టార్ హీరోయిన్ని గాఢాంగా ప్రేమించిన రాజమౌళి.. ఆమె కోసం ఆ పని కూడా...

SS Rajamouli:ఆ స్టార్ హీరోయిన్ని గాఢాంగా ప్రేమించిన రాజమౌళి.. ఆమె కోసం ఆ పని కూడా చేశాడా..

SS Rajamouli: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే కాది ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి . ఒక స్టార్ హీరో కి మించి అయినా ఫాలోయింగ్ ఉంది ప్రస్తుతం . అయినా ఒక సినిమా విషయం లో మాత్రం చాల స్ట్రిక్ట్ గా ఉంటారు ఎందుకు అంటే క్వాలిటీ మూవీ ని అందించడమే కాకుకుండా ఎంతో క్వాలిటీగా గ్రాఫిక్స్ నిర్వహించడం చాల గ్రాండ్ గా సినిమా ని డైరెక్ట్ చేయడం వాళ్ళ అందుకే రాజమౌళి తీసిన ప్రతి సినిమా హిట్ అయింది .

rajamouli-loved-that-actress-before-his-marriage-with-rama

2022 25 మార్చ్ లో రిలీజ్ అయినా RRR సినిమా మొత్తం తెలుగు రాష్ట్రలో ఉన్న బాహుబలి 2 సినిమా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసిన విషయం మన అందరికి తెలిసిందే అయితే అది రాజమౌళి కె సాధ్యం అని నెటిజన్స్ అంటున్నారు కొన్ని రోజుల క్రితం RRR సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది అది రాజమౌళి అని అనిపించుకున్నారు.రాజమౌళి ఇండస్ట్రీ కి రావడానికి చాల కష్టాలు పడ్డారు అని ఈ మధ్య కాలంలో చాల ఇంటర్వూస్ లో చెప్పారు . ఇప్పుడు అసలు అయినా విషయం లోకి వస్తే డైరెక్టర్ రాజామౌళి గురించి కొన్ని రోజుల నుచి ఒక వార్త సోషల్ మీడియా బాగా వైరల్ అయితుంది.

రాజమౌళి రమా ని పెళ్లి చేసుకునే కంటే ముందే ఇండస్ట్రీలో ఉండే మరో స్టార్ హీరోయిన్ ప్రేమించారు అంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .ఇక అసలు విషయంలోకి వస్తే . రాజమౌళి ఇండస్ట్రీలో చిన్న చిన్న పనులు చేస్తూ కొనసాగుతున్న సమయం లో ఓ స్టార్ హీరోయిన్ ని ప్రేమించారట. ఇక ఆ స్టార్ హీరోయిన్ ని కలవడానికి రాత్రిపూట గోడలు దూకి వాళ్ళ ఇంటికి వెళ్లేవారట. కానీ ధైర్యం సరిపోక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవారట. అయితే రాజమౌళి ఈ విషయాన్ని వాలా క్లోజ్ ఫ్రెండ్ తో షేర్ చేసుకున్నాడు.

ఆ విషయాన్ని వాలా ఫ్రెండ్స్ ఒక ఇంటర్వ్యూ లో బయట పెట్టారు ఇప్పుడు ఆ న్యూస్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయితుంది.అప్పుడు నుంచి ఇప్పుడీ దాకా ఈ వార్త ఎక్కడ కూడా బయటపడాలె . కానీ కొంత మంతి ఇది కావాలనే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

కానీ రాజమౌళి ఇండస్ట్రీ లో ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబ్బటి కొంత మంది అయ్యి ఉండొచ్చు అని భావిస్తున్నారు. కాకపోతే ఆ హీరోయిన్ పేరు ఎవరో కూడా తెలియకపోవడం వల్ల వారి అభిమానులు ఇది ఒక అబద్ధం అని కామెంట్ చేసారు .(SS Rajamouli)

Exit mobile version