Home Cinema పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ పక్కన అలాంటి నటినా.. సిగ్గుందా సుకుమార్..

పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ పక్కన అలాంటి నటినా.. సిగ్గుందా సుకుమార్..

Pushpa 2: డైరెక్టర్ సుకుమార్ ఈ పేరుకి అక్కర్లేదా ప్రేత్యేక వివరణ, ఈ పేరు అంటే తెలియని వారు ఈ సౌత్ లోనే లేరు. పూష సినిమా తరువాత ఈ పేరు నార్త్ లో కూడా దద్దరిల్లింది. తెలుగు లో ఇపుడు ఉన్న ప్రతి టాప్ హీరో హీరోయిన్ సుకుమార్ తో పని చేసినవారే. సుకుమార్ సినిమాలో కొత్తదనం తో పాటు ఖచ్చితత్వం కూడా అలానే ఉంటుంది. సినిమాలోనే ప్రతి క్యారెక్టర్ ని ఎంతో ఆలోచించి డిజైన్ చేస్తాడు సుక్కు భాయ్. అది చిన్న పాత్ర అయినా సరే, వదిలి పెట్టాడు సుకుమార్(Urofi Javed Pushpa 2). అందుకే సుకుమార్ సినిమాలో అంత డిటైలింగ్ ఉంటుంది.

allu-arjun-pushpa-2

పుష్ప 1 లో సమంత తో చేసిన ఐటెం సాంగ్ బ్లాక్ బస్టర్ అయ్యి సమంతకు కూడా అద్భుతమైన క్రేజ్ సంపాదించి పెట్టింది. పుష్ప 2 లో కూడా ఇంకో ఐటెం సాంగ్ ఉండబోతుంది, ఎంతో మంది హీరోయిన్లని సంప్రదించిన కొందరు డేట్స్ లేక చేయలేము అన్ని చెప్పారు. మల్లి సమంత తోనే ఇంకో ఐటెం చేయబోతున్నాడు కుమార్ అని మొన్ననే ఒక వార్త తెగ వైరల్ అయ్యింది. ఇపుడు మల్లి ఉర్ఫీ జావేద్ పేరు వినిపిస్తుంది(Urofi Javed Pushpa 2). ఉర్ఫీ జావేద్ ఒక పాపులర్ ఫాషన్ మోడల్, తిను వేసే ప్రతి డ్రెస్ తో సోషల్ మీడియా లో ఎపుడు వైరల్ అవుతూనే ఉంటుంది. తాను వేసే డ్రెస్సులు ఇప్పటివరకు ఎవ్వరు ఊహించని విధంగా ఉంటాయి.

ఇపుడు సడన్ గా ఆమె పేరు వినిపించటంతో సమంత ఫాన్స్ డైరెక్టర్ సుకుమార్ పై తెగ మండి పడుతున్నారు. కానీ ఈ విషయం పై ఇంకా ఎటువంటి అధికారిక స్పందన ఐతే రాలేదు. దీనితో ఫాన్స్ ఉర్ఫీ జావేద్ ఒద్దు సమంతానే ముందు అంటూ ట్విట్టర్ లో డైరెక్టర్ సుకుమార్ కి తెలిసే విధం గా ట్వీట్స్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. మరి కొందరు ఏమో తాను ఐటెం సాంగ్ కోసం కాదు సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించ బోతుంది అని అంటున్నారు. ఈ విషయం పై ఎంత త్వరగా అధికారిక ప్రకటన వస్తే అంత మంచిది. సుకుమార్ కూడా ఇలాంటి సిల్లీ మిస్టేక్ చేయడు అనే భావిస్తున్నారు.

రీసెంట్ గానే ఉర్ఫీ జావేద్ వి కొన్ని పర్సనల్ వీడియోస్ ఇంటర్నెట్ లో దుమారం లేపాయి. ఇపుడు అలాంటి ఆమెని తీసుకువచ్చి బన్నీ పక్కన పెడతావా అని కూడా కొందరు ఫాన్స్ సుకుమార్ పై మండి పడుతున్నారు. ఇదంతా చూస్తుంటే పుష్ప 2 సినిమా ఫై కాంట్రవర్సీ క్రీస్తే చేయటానికే ఇలా చేస్తున్నారు అని అల్లు అర్జున్ ఫాన్ మండి పడుతున్నారు. ఈ విషయం పై సుకుమార్ ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిది.

ఇక పుష్ప 2 సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా కోసం మొత్తం ఇండియా వేచి చూస్తుంది. పుష్ప లో యాక్టింగ్ కి అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. మరి పార్ట్ 2 రిలేస్ అయ్యాక ఇంకేమి గెలుచుకుంటాడో వేచి చూడాలి.

Exit mobile version