Home Cinema Allu Arjun – Sukumar : అల్లు అర్జున్ కొంప ముంచుతున్న సుకుమార్.. అభిమానులు ఆగ్రహం..

Allu Arjun – Sukumar : అల్లు అర్జున్ కొంప ముంచుతున్న సుకుమార్.. అభిమానులు ఆగ్రహం..

Allu Arjun – Sukumar : టాలీవుడ్ లో లెక్కల మాస్టర్ ఉద్యోగం వదిలేసి సినిమాలు చేద్దామన్న కోరికతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు సుకుమార్. ఈయన మొదటి సినిమాతోనే బాగా పాపులర్ అయ్యాడు. సుకుమార్ (Sukumar Wrong Step Pushpa2) తీసిన ఆర్య మంచి విజయం సాధించింది మరియు ఈ సినిమా వాళ్ళ అల్లు అర్జున్ కు హీరోగా మంచిపేరు వచ్చింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య 2 మరియు పుష్ప బారి విజయం సాధించాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నాలుగోవసారి కలిసి పనిచేస్తున్నారు మరియు

director-sukumar-taking-wrong-step-for-allu-arjun-pushpa-the-rule-movie-his-fans-are-angry

ఈ సినిమా కోసం యావత్ భారతదేశం వేచి చూస్తుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, పుష్ప ది రూల్ కోసం సుకుమార్ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తా హల్చల్ అవుతుంది. ఏ విషయంలోనైనా సుకుమార్ ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటాడు అని అందరికి తెలుసు. ఆయన లెక్కల మాస్టర్ కాబ్బటి ప్రతి దానిని కాలీకల్టెడ్ గా చూస్తారు. సుకుమార్ అభిమానులు మాత్రం ఈ వార్తాను కొట్టి పారేస్తున్నారు.

ఆయన పుష్ప 2 కోసం చాలా కష్ట పడుతున్నారు మరియు ఈ సినిమాను గ్లోబల్ లెవెల్ కి తీసుకుపోవడానికి తెగ అలొచ్చేస్తున్నారట. 2020 లో పాన్ ఇండియన్ లెవెల్ లో బారి వసూళ్లు సంపాదించినా పూష ది రైస్ పై భారత దేశ సినిమా ప్రేమికులకు బారి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో సమంత ఓ పాటకు తన అందాలను ఆరబోసింది మరియు ఓ అంటావా పాత ప్రపంచం మొతం వైరల్ అయ్యింది. అయితే ఇలానే పుష్ప 2 లో కూడా ఓ పాత కోసం ప్రముఖ హీరోయిన్ ను పెడదామని చూస్తున్నారట చిత్ర యూనిట్.

మొన్నటి వరకు ఈ పాటలో అల్లు అర్జున్ తో పాటు తమన్నా లేదా పూజ హెగ్డే పేరు వినపడింది. కానీ ప్రస్తుతం ఈ పాటకు బాలీవుడ్ అందాల భామ ఊర్వశి రౌటేలా ను అనుకుంటున్నారు అని సమాచారం. దీనితో ఈ స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశి ఏ కంఫర్మ్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సుకుమార్ ఈ ముద్దుగుమ్మతో మాట్లాడాడని తెలుస్తుంది మరియు దీనికి ఆమె ఎస్ అని చూపిందని కూడా అంటున్నారు. ఈ పాత కోసం బాలీవుడ్ భామ అక్షరాలా మూడు కోట్లు తీసుకుంటుందంట.

ఆల్రెడీ ఈ అమ్మడు వాల్తేర్ వీరయ్య సినిమాలో చిరంజీవి సరసన బాస్ పార్టీ పాటకు స్టెప్లు వేసింది మరియు ఈ పాట బాగా ఫేమస్ అయ్యింది. కానీ ఈ ముద్దుగుమ్మ ఊర్వశి అల్లు అర్జున్ పక్కన బాగోదని కొందరు అంటున్నారట.. అయినా కూడా సుకు ఏమాత్రం తాగకుండా తాను అనుకున్నది చేద్దాం అని ఫిక్స్ అయ్యారట. (Sukumar Wrong Step Pushpa2)

Exit mobile version