Home Cinema Rajamouli : రాజమౌళికి ఉన్న అతి పెద్ద చెడు అలవాటు ఇదే.. ఏంటో తెలుసా..

Rajamouli : రాజమౌళికి ఉన్న అతి పెద్ద చెడు అలవాటు ఇదే.. ఏంటో తెలుసా..

Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి గురించి బాహుబలి సినిమాతో ప్రపంచమంతా తెలిసింది కానీ అంతకముందు ఆయన ఎం చేసేవారు ఎలా ఉండేవారు అనేది ఎవరికీ తెలీదు. రాజమౌళి(SS Rajamouli Bad Habits) మొదట సినిమాల కంటే ముందు సీరియల్స్ చేసారు. ఆయన శాంతినివాసం అనే టీవీ సీరియల్ తో దర్శకుడిగా మారాడు. ఆ సీరియల్ హిట్ అయ్యాక ఆయన సీరియల్స్ మానేసి స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో వెండితెర ఆరంగేతరం చేసారు. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కూడా సక్సెస్ చెవిచూసాడు.

here-are-the-most-bad-habit-ss-rajamouli-has

ఈ సినిమా బారి విజయం సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద బారి వసూలు సంపాదించింది. ఆ తరువాత రాజమౌళి సత్తా ఏంటో అందరికి తెలిసింది. అప్పటి నుండి ఆయన చేసిన సినిమాలు అన్ని బారి విజయం సాధించింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క మరియు రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో అందరికి పరిచయం అయ్యాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలలో ఒక్క సినిమా కూడా ఆడకపోలే మరియు బారి విజయం సాధించింది.

రాజమౌళి కి ది మోస్ట్ పెర్ఫెక్షనిస్ట్ గా పేరు సంపాదించుకుండు. ఆయన ఇటీవల చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియా లెవెల్ కాకుండా వరల్డ్ లెవెల్ లో ఆదరణ పొందాడు. ఈ సినిమాలో ఒక పాటకు గాను కీరవాణికి ఆస్కార్ అవార్డు వచ్చింది. దీనితో ఆర్ఆర్ఆర్ ప్రపంచవాయ్ప్తంగా బ్లాక్బస్టర్ హిట్ ఉంది. అయితే ఈ మధ్య రాజమౌళి గురించి ఓ వార్తా ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఎంతో టాలెంట్ ఉన్న మన రాజమౌళికి ఓ చెడు అలవాటు ఉందని ఎవరికీ తెలీదు. ఆయనకు కోపం వస్తే అంతే సంగతి అంట.

అతనికి కోపం వస్తే తనని తానూ కంట్రోల్ చేసుకోలేడంట. రాజమౌళి ఆ పరిస్థితిలో ఉన్నపుడు ఎదురున్నది ఎవరు అని పాటించుకోరట. ఇలా ఒకసారి రాజమౌళికి మరియు ఆయన సోదరుడు కీరవాణికి మధ్య గొడవయిందంట.

ఇలా ఆయన కోపం వాళ్ళ ఎంత మందో దెగ్గర మనుషులను పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఈ వార్తా సోషల్ మీడియా లో హల్చల్ అవుతుంది. రాజమౌళి(SS Rajamouli Bad Habits) గురించి ఇంకా ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయి. సినిమా విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే మా వెబ్ సైట్ ను వీచించండి.

Exit mobile version