Home Cinema Abbas Daughter : నేటిన్ట్లో వైరల్ గా మారిన హీరో అబ్బాస్ కూతురి ఫోటోలు.. హీరోయిన్లు...

Abbas Daughter : నేటిన్ట్లో వైరల్ గా మారిన హీరో అబ్బాస్ కూతురి ఫోటోలు.. హీరోయిన్లు కూడా పనికిరారు..

Abbas Daughter : ఒక్కపుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన ఎందరో హీరోలు ఇప్పుడు కనుమరుగయ్యారు. తమ నటనతో ఎందరో అభిమానుల మనసులు దోచేసిన హీరోలు ఎందరో ఉన్నారు. ఆ లిస్ట్ లోకి వస్తాడు హీరో అబ్బాస్(Abbas Daughter Photos). ఈయన తన సినీ కెరీర్ ను మొదట సైడ్ రొలెస్ తో మొదలుపెట్టాడు మరియు తన టాలెంట్ తో త్వరగానే మెయిన్ హీరోగా ఛాన్సులు కొట్టేసాడు. అబ్బాస్ 1996 లో ప్రేమ దేశం అనే సినిమాతో వెండి తెరకు హీరోగా పరిచామయాడు.

hero-abbas-daughter-ameera-ali-photos-are-now-all-over-social-media

ఆయన తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మరియు ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అబ్బాస్ కు ఈ సినిమా విజయంతో అప్పటి యూత్ లో మంచి పేరును సంపాదించుకున్నాడు. ఈయనకు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా బనే ఉందని చెప్పొచ్చు. అబ్బాస్ ఎంత త్వరగా స్టార్ స్టేటస్ ను అందుకున్నాడా అంతే త్వరగా అపజలు కూడా ఎదురుకున్నాడు. అవును ఈయన టాప్ పోసిషన్ లో ఉన్న కొద్దీ రోజులకే వరుస ఫ్లోప్స్ చెవిచూసాడు అబ్బాస్.

అల తన సినీ కెరీర్ మల్లి మొదటికే వచ్చింది. ఎన్ని సినిమాలు విజయం సాధించిన సినిమా ఇండస్ట్రీలో వరుసగా రెండు మూడు ఫ్లోప్స్ వస్తే మల్లి సైడ్ క్యారెక్టర్లు చేసుకోవాలిసిన పరిస్థితి వస్తది. అలంటి పరిస్థితి అబ్బాస్ కు కూడా వచ్చింది. ఈయన తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు కనడ సినీ ఇనుఁడస్ట్రీలలో పనిచేసారు. అబ్బాస్ సినిమా కెరీర్ ఒక్కసారిగా పడిపోయినందున ఆయన సినిమాలకు బ్రేక్ తీసుకొని న్యూజీలాండ్ లో సెటిల్ అయ్యారు.

అక్కడ ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఆయన బాలీవుడ్ నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు ఇరుము అలీ. వీరిద్దరి ప్రేమకు వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇరుము అలీ పిల్లలు పుట్టాక నటన నుండి తప్పుకొని ఫాషన్ డేసిగ్నేర్ గా సెటిల్ అయ్యింది. అబ్బాస్ మరియు అతని భార్యకు మొదట ఓ బిడ్డ పుట్టింది.

ఆమె పేరు ఏమిరా అలీ(Abbas Daughter Photos). ఆ తరువాత వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. ప్రస్తుతం అబ్బాస్ కూతురి ఫోటోలు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.

Exit mobile version