Home Cinema Jagapathi Babu : ఆ ఒక్క వ్యసనంతో వందల కోట్ల ఆస్తులను పోగొట్టుకున్న జగపతి బాబు..

Jagapathi Babu : ఆ ఒక్క వ్యసనంతో వందల కోట్ల ఆస్తులను పోగొట్టుకున్న జగపతి బాబు..

Jagapathi Babu : ఒక్కపుడు హీరోల సినిమాలు వేరే అంటే నిజంగా వేరే ఉండే. అప్పట్లో ఎందరో ఫేమస్ హీరోలు ఉన్నారు. వారిలో ఒక్కరు జగపతిబాబు ఒక్కరు. ఈయన అప్పట్లో ఫ్యామిలీ హీరో అని చెపుకోవచ్చు. ఈయన తీసిన సినిమాలు దాదాపు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అలాంటి స్టార్డం ఉన్న హీరో జగపతి బాబు ప్రస్తుతం విల్లన్ రొలెస్ చేస్తూ సెటిల్ అయ్యారు. ఈయన తన కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు కోట్ల డబ్బును సంపాదించాడు మరియు

jagapathi-babu-lost-hunderds-of-crores-because-of-that-bad-habit

జగ్గు తండ్రి నిర్మాతగా టాలీవుడ్ లో వ్యవహరించారు. ఆయన కూడా బోలెడన్ని సక్సెసఫుల్ సినిమాలు చేసారు మరియు కొన్ని వందల కోట్లు సంపాదించారు. ఇలా జగపతిబాబు రిచ్ ఫ్యామిలీలో పుట్టాడు. అయితే ఇన్ని వందల కోట్ల ఆస్తి ఉన్న జగపతి బాబు తనకు ఉన్న ఓ వ్యసనం తో ఆస్తి మొతం పోగొట్టాడు అంట. అవును మీరు వినేది నిజమే. ఇప్పుడు హుందాగా కనిపించే వారి వెనుక ఎన్నో చేదు అనుభవాలు ఉంటాయి అని మనం ఈయన జీవితం నుండి తెలుసుకోవచ్చు.

అయితే జగపతి బాబు కు కేసినో ఆడడం తెగ సరదా అంట. ఈయన ఇది ఇష్టంగా ఆడుతూ అదొక్క వ్యసనం గా మారింది మరియు తన వందల కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నారు. ఎంతో రిచ్ లైఫ్ చుసిన ఈయన కుటుంబం ఒక్కసారిగా రోడ్డు మీద పాడటానికి కారణం అయ్యింది. చేదు వేసనాల వాళ్ళ ఎలాంటి అనుభవాలు ఎదురుకోవలిసి వస్తుందో ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో తెలియజేసారు. తన కేసినో వ్యసనం వాళ్ళ అన్ని కొలిపాయని చెప్పి ఎమోషనల్ అయినా సిట్యుయేషన్స్ కూడా బోలడని ఉన్నాయి.

ఇలాంటి ఓ పరిస్థితిలో ఉన్న జగపతి బాబుకు లెజెండ్ సినిమా ఓ లైఫ్ తుర్కింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో బాలకృష్న ఒప్పొసిట్ గా విల్లన్(Jagapathi Babu) గా తన నట విశ్వరూపం చూపించి మల్లి సినిమా ఇండస్ట్రీలో తన సెకండ్ హాఫ్ చాలా నాటు గా ఇచ్చాడు. ఈ సినిమా తరువాత ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో విల్లన్ గా నటించి మంచి హిట్స్ అందుకున్నాడు.

ఇలాంటి బ్రేక్ ఆయనకు రావడం, మాలి చేతినిండా సినిమాలతో బిజీ అవ్వడం ఆయనకు మరియు ఆయన కుటుంబానికి చాలా ఉపయోగపడింది అని చెప్పుకోవచ్చు. ఇలా తన అప్పులని తీర్చుకొని మల్లి కొంత ఆస్తి సంపాదించుకొని సెట్టిల్ అయ్యారు జగపతి బాబు.

Exit mobile version