Home Cinema Vijay devarakonda : విజయ్ దేవరకొండ మరియు కీర్తి సురేష్ కాంబో.. డైరెక్టర్ ఎవరంటే..

Vijay devarakonda : విజయ్ దేవరకొండ మరియు కీర్తి సురేష్ కాంబో.. డైరెక్టర్ ఎవరంటే..

Vijay devarakonda : సినిమా ఇండస్ట్రీలో కొంటారు కాంబినేషన్ అంటే జనాలు అవ్వకవుతూ ఉంటారు. ఎవరు ఊహించని విదంగా టాలీవుడ్ లో ఓ వింత కంబోను సెట్ చేసారు ఓ (Vijay Devarakonda Keerthy Suresh) స్టార్ డైరెక్టర్. ఈ కాంబినేషన్ ఎవరెవరు నటిస్తున్నారో తెలుసుకోవాలని ఉందా.. అయితే పదండి తెలుసుకుందాం. హీరో హీరోయిన్ల క్రేజీ కాంబినేషన్ సెట్ చేయడంలో గౌతమ్ టిన్నురి దిట్ట అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఈయన ప్రస్తుతం టాలీవుడ్ సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు.

keerthy-suresh-confirmed-for-vijay-devarakonda-upcoming-film-by-gowtam-tinnuri

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ను సెలెక్ట్ చేసాడు డైరెక్టర్ గౌతమ్ టిన్నురి. ఈ సినిమా కు సంబందించిన పూజ కార్యక్రమం కూడా పూర్తి అయింది. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుందట. దీని కోసం ఎవరైనా స్టార్ హీరోయిన్ అయితే బాగుంటాదని గౌతమ్ అనుకున్నారట మరియు ఆ పాత్ర కోసం ప్రెసెంట్ ఉన్న స్టార్ నటి కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేసాడట. ఈ న్యూస్ చూసిన సినిమా ప్రజలు అవ్వకవుతున్నారు.

ఎందుకంటే విజయ్ దేవరకొండ సినిమాలు అంటే కొంచం నాటీగా ఉంటాయి మరియు రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి . కీర్తి సురేష్ ఏమో క్లాసిక్ పార్త్రాలలో నటిస్తుంది. అయితే ఈ అమ్మడును ఓటమి టిన్నురి ఎలా సెట్ చేశాడంటూ ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటె, ఈ మధ్య కీర్తి సురేష్ చేసిన ప్రతి సినిమా బ్లాక్బస్టర్ విజయం అందుకుంటుంది. మరోవైపు విజయ్ దేవరకొండ ఏమో వరుస ప్లాప్స్ తో హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

ఇలా ఉన్న విజయ్ పరిస్థితిలో కీర్తి సురేష్ సినిమా చెయ్యడానికి ఎలా ఒప్పుకుంది అంటూ తన అభిమానులు తల్లా పట్టేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ ఇటీవల ఖుషి షూటింగ్ ముగించుకొని దాని విడుదలకు సిద్ధంగాఉన్నాడు మరియు ఈ సినిమాపై బారి అంచనాలు పెట్టుకున్నాడు ఆయన. ఈ సినిమాలో విజయ్ పక్కన సమంత నటిస్తుంది మరియు

ఇది ఒక లవ్ స్టోరీ గా రూపుదిద్దాడు దర్శకుడు. నటి సమంత కూడా ఇటీవల కాలం లో వరుస ఫ్లోప్స్ తో తన కెరీర్ తో ఏమి చేయాలో అర్ధం అవ్వక బాధపడుతుంది. ఈ ఇద్దరు (Vijay Devarakonda Keerthy Suresh) నటీనటులు ఖుషి సినిమాపై నే భారం వేశారు మరియు హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు.

Exit mobile version