Home Cinema Allu Arjun : అల్లు అర్జున్ కు పెళ్లయిందని తెలిసి కూడా మనసు పారేసుకున్న స్టార్...

Allu Arjun : అల్లు అర్జున్ కు పెళ్లయిందని తెలిసి కూడా మనసు పారేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా..

Allu Arjun : అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచామయాడు మరియు తన మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకున్నాడు. అక్కడ నుండి ఆయనన్నో ఒడిదుడుకులు ఎదురుకొని తన సొంత టాలెంట్ తో స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు మరియు ఎందరో యువతను ఆకట్టుకొని తన అభిమానులుగా మలుచుకున్నారు. ఈ మధ్యకాలం లో పాన్ ఇండియా(King Of Kotha) ట్రెండ్ స్టార్ట్ అయ్యింది మరియు

King-of-Kotha-heroine-adorable-words-about-allu-arjun-in-recent-interview

అల్లు అర్జున్ కూడా ఇటీవల పుష్ప ది రైస్ తో పాన్ ఇండియా లెవెల్ ల్లో బారి విజయం అందుకున్నాడు. ఈ సినిమా కథ రాసుకొని, దర్శకత్వం వహించారు సుకుమార్. పుష్ప హిట్ తరువాత సినిమా ప్రేక్షకులు అంత పుష్ప ది రూల్ సినిమా కోసం వేయి కళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా యొక్క గ్లిమ్ప్స్ ఇటీవల విడుదల చేసింది చిత్ర యూనిట్ మరియు యూట్యూబ్ లో మోస్ట్ ట్రేండింగ్ వీడియో గా మారింది. అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్ కి వస్తే, ఈయన స్నేహ రెడ్డిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.

వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్ళై పదేళ్లు దాటినా కూడా ఈ జంట ఎంతో అన్నోన్యంగా ఉంటారు. ఇకపోతే ఈ మధ్య సోషల్ మీడియాలో ఓవార్తా తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే, ఓ యంగ్ హీరోయిన్ అల్లు అర్జున్ కు పెళ్లయిందని తెలిసి కూడా తన మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవును మీరు వినేది నిజమే.. ఆమె ఎవరు అంటే మాటకుస్తి అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచమైన ఐశ్వర్య లక్ష్మి. ఈ అమ్మడు ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో కలిసి కింగ్ అఫ్ కొత్త(King Of Kotha) సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమా విడుదలకు రెడీ గా ఉంది మరియు చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో పాలుగొన్నది మరియు తనకు అల్లు అర్జున్ మీద ఉన్న ఇష్టం తెలిపింది. తనకు అల్లు అర్జున్ ఆంట్ ప్రాణం అని తన కోసం అమ్మయినా చేస్తనని, తన నటన మరియు డాన్స్ కు తానూ ఫిదా అయిపోయా అని ఆమె అన్నారు.

ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది మరియు నెటిజనులు పెళ్ళైనా వారి గురించి మాట్లాడొచ్చనని కామెంట్స్ పెడుతుంటే, అల్లు అర్జున్ అభిమానులు మాత్రం మా హీరో ఎవరికైనా నాచేస్తాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version