Home Cinema Krithi Shetty : స్టార్ హీరో వేధింపుల వార్తల పై నోరు విప్పిన కృతి శెట్టి..

Krithi Shetty : స్టార్ హీరో వేధింపుల వార్తల పై నోరు విప్పిన కృతి శెట్టి..

Krithi Shetty About Rumors : ఈ మాద్య తెలుగు ఇండస్ట్రీలో ఓ ముద్దుగుమ్మా చాలా ఫేమస్ అయ్యింది. ఆమె ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి. తాను చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనడ ఇండస్ట్రీలో పలు యాడ్స్ చేసింది. చాల చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కృతి శెట్టి. ఈమె చేసిన మొదటి సినిమా ఉప్పెన అని చెప్పుకోవచ్చు మరియు ఈ సినిమాను బుచ్చిబాబు సాన తెరకెక్కించారు. ఈ సినిమాలో కృతి శెట్టి మరియు పంజా వైష్ణవ తేజ్ ముఖ్య పాత్రలు పోషించారు.

krithi-shetty

ఉప్పెన సినిమా లో కృతి శెట్టి తండ్రి గా విజయ్ సేతుపతి నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది మరియు బెబ్బమ్మ క్యారక్టర్ చేసిన కృతి శెట్టికి వరుస సినిమా ఛాన్సులు వచ్చాయి. అయితే ఈ మధ్య ఈ అమ్మడు ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేంటంటే, కృతి శెట్టిని ఓ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు వేదిస్తున్నాడంట. తనతో ఫ్రెండ్షిప్ చేయమని తాను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తున్నాడని ఆమె చెప్పింది. ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరో తన కొడుకు పేరేంటో ఆమె చెప్పలేదు. ఈమె చేసిన సినిమాలు విజయం అవ్వకపోయిన ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి.

ఈ అమ్మడు రెమ్యూనరేషన్ కూడా పెంచింది అని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఆమెను ఓ ప్రొడ్యూసర్ కొడుకు వేధిస్తున్నాడని చేప్పింది. అయితే ఆయన పై కృతి శెట్టికు ఏమాత్రం ఇంటరెస్ట్ లేదని ఆమె చెప్పేసిందట. ఇటీవలే ఈ వార్త వైరల్ కావటంతో తను తన సోషల్ మీడియా కాతా ద్వారా ఫాన్స్ ని ఈ వార్తను ఇక ప్రచారం చేయొద్దు అని వేడుకుంది కృతి శెట్టి. ఈ వార్తను మొదట్లో అస్సులు పట్టించుకోని కృతి, కొన్ని వార్తలు హద్దులు మీరటంతో ఇంక క్లారిటీ ఇదం అని ఫిక్స్ అయింది అంట. ఇవ్వని పక్కన పెడితే (Krithi Shetty About Rumors).

ఈ అమ్మడు చేసిన సినిమాలు ఏవి ఈ మధ్యలో అంత సక్సెస్ అవ్వలేదు, ఇంక ప్రస్తుతం ఈ అమ్ముడు తెలుగు సినిమాలు ఏమి నటించటం లేదు, ఒకటి రెండు తమిళ్ సినిమాలో నటిస్తుంది. ఎట్టకేలకు ఒక ట్వీట్ తో తన గురించి వైరల్ అవుతున్న వార్తలన్నిటిని కొట్టి పాడేసింది నటి కృతి శెట్టి. దీనితో ఫాన్స్ కూడా కొద్దిగా శాంతించారు అనే చెప్పుకోవాలి. చూదాం ఈ అమ్ముడు మల్లి తెలుగు సినిమాలో ఏమయినా ఛాన్సులు కొట్టి తన సత్తా నిరూపించుకుంటుందేమో.

Exit mobile version