Home Cinema Kriti Sanon : నా పుట్టిన రోజున ఓ ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తా అంటున్న...

Kriti Sanon : నా పుట్టిన రోజున ఓ ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తా అంటున్న కృతి సనన్..

Kriti Sanon : ఆదిపురుష్ అనౌన్స్ అయినప్పటి నుండి కృతి సనన్ మరియు ప్రభాస్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయ్యాక ఈ(Kriti Sanon Prabhas) వార్తలు సోషల్ మీడియాలో కొంచెం తగాయనే చెప్పొచ్చు. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బారి బడ్జెట్ తో తీసి ఫుల్ హైప్ ఇచినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. దీనికి కారణం vfx అనే చెప్పుకోవాలి.

kriti-sanon-revealing-an-important-person-in-his-life-fans-commenting-is-this-about-prabhas

కానీ ఆదిపురుష్ ప్లాప్ టాక్ తెచుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద బారి వసూలు సంపాదించుకుంది. అయితే ఇటీవల మల్లి ప్రభాస్ మరియు కృతి సనాన్ గురించి మళ్ళి వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి గల కారణం కృతి సనాన్ తన సోషల్ మీడియా కాతాలో పెట్టిన పోస్ట్. అయితే ఇక్కడ మనం ఆవిడా ఎం పోస్ట్ పెట్టిందో తెలుసుకుంటాము మరియు ఈ పోస్ట్ కు వీరి రేలషన్ కు ఎం సంబంధం ఉందొ తెలుసుకుందాం.

ఆ మధ్య కృతి సనాన్ ఒక ఇంటర్వ్యూలో పాలుగొని ఏ ముహూర్తాన ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా అని చెప్పిందో కానీ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి మరియు నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారని నెటిజనులు అనుకుంటున్నారు. దీనితో పాటు బాలీవుడ్ సినిమా క్రిటిక్ కూడా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుంటారు అని చెప్పారు. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కూడా వీరిద్దరి రేలషన్ గురించి కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి.

అయితే రీసెంట్ గా కృతి సనన్ తన సోషల్ మీడియా కాతాలో తన పుట్టిన రోజున ప్రేక్షకులందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్తా అన్నట్లు పోస్ట్ చేసింది. మీదెగర నేను ఓ నిజం దాచాను.. అది నేను(Kriti Sanon Prabhas) నా పుట్టిన రోజున ఆ స్పెషల్ పర్సన్ ను పరిచయం చేస్తాను అని అన్నడంతో వార్తలు గుప్పుమంటున్నాయి.

కృతి సనన్ ప్రభాస్ లవ్ స్టోరీ గురించి బయటపెడుతుందని అనుకుంటారు ప్రభాస్ ఫాన్స్. నిజంగా ఇదే నిజం అయితే ప్రభాస్ అభిమానులకు పెద్ద పండాంగే. ఆయనను పెళ్లి ఎపుడు చేసుకుంటావు అని అడిగిన ప్రశ్నకు అందరికి సమాధానం దొరికినట్లే.

Exit mobile version