Sunday, July 7, 2024
HomeCinemaMahesh Babu : మహేష్ న్యూ లుక్ చూసి ఆశ్చర్యపోతున్న నెటిజనులు.. అదిరిపోయింది..

Mahesh Babu : మహేష్ న్యూ లుక్ చూసి ఆశ్చర్యపోతున్న నెటిజనులు.. అదిరిపోయింది..

Mahesh Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు తెలియని వారు ఉండరు. ఈయన క్రేజ్ అలాంటిది. మహేష్ నటన మరియు మ్యానరిజంకు బోలెడంత మంది అభిమానులు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో ఓ భారీ చిత్రం చేయనున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా నుండి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని అందరు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

అయితే ఇటీవల మహేష్ బాబు ఓటు వేయడానికి పోలింగ్ బూత్లో కనిపించాడు. ఈ క్రమంలో ఆయన ఫోటోలు ఇంటర్నెట్ లో బాగా వైరల్‌గా మారింది. మహేష్ బాబు చాలా స్టైలిష్ అవతార్‌లో కనిపించాడు. ఈ ఫోటోలు చూసిన మహేష్ బాబు అభిమానులు వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటె, రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు చాలా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ బాబు 12 కిలోల బరువు తగ్గాడు అని తెలుస్తుంది.

mahesh-babu-new-look-papped-as-he-came-to-vote-is-now-trending-on-social-media

ఈ విషయం విని అభిమానులు షాక్ అవుతున్నారు. మహేష్ బాబు కొత్త లుక్ అదిరిపోయింది అంటూ సోషల్ మీడియాలో హల్చల్ రేపుతున్నాయి. మహేష్ బాబు చివరగా కనిపించిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా ను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అనుకునంతా విజయం సాధించలేదు. ఈయన అభిమానులు అందరు రాజమౌళితో వచ్చే సినిమాపైనే ఆశలు అన్ని పెట్టుకున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts