Home Cinema Mahesh Babu: ఆ స్టార్ హీరోయిన్ ని మూడు సార్లు రిజెక్ట్ చేసిన మహేష్.....

Mahesh Babu: ఆ స్టార్ హీరోయిన్ ని మూడు సార్లు రిజెక్ట్ చేసిన మహేష్.. కారణం అదే..

Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో కొన్ని అనుకోకుండా సంఘటనలు జరుగుతాయి. కొంత మంది కాంబోలు ఎక్కువ సార్లు విభిన్నమైన పాత్రల తో ఏర్పాటు చేయబడతాయి. ఒక్కసారి పూర్తయి సినిమా హిట్ అయితే ఆ కాంబోలను వరుసగా రిపీట్ చేస్తూనే ఉంటారు హీరోలు. ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఆ ట్రెండ్ ఇంకా నడుస్తుంది అనే చెప్పవచు చాలా బాగా సాగింది. కానీ ఒక స్టార్ హీరోయిన్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇష్టం లేకపోవడం వల్లనా ఏకంగా మూడు సార్లు రిజెక్ట్ చేసిన కేసులు సినీ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

mahesh-babu-rejected-nayathara

మహేష్ బాబు ప్రెసెంట్ గుంటూరు కరం షూటింగ్ లో ఉన్నారు ఈ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ మరియు హారిక హాసిని బ్యానర్ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీ స్టార్ హీరోస్ లో ఒకరు మహేష్ బాబు అయితే ఈ మధ్య కాలంలో మహేష్ బాబు సినిమా నుంచి హీరోయిన్ వెళ్లిపోవడం జరిగింది.ఆ సినిమా లో హీరోయిన్ కోసం అవకాశం ఇస్తే చేయడానికిన్ చాల మంది నటిలు రెడీ గా ఉన్న కానీ ఒక నటి ఆ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసింది ఆమె ఎవరో కాదు మన సౌత్ ఇండస్ట్రీ స్టార్ బ్యూటీ నయనతార.నయనతార.

సినిమాలో నయనతార పెట్టె కండీషన్స్ గురించి మన అందరికి తెలిసిందే.అయితే మహేష్ బాబూ చాల సాఫ్ట్ మరియు ఏ విషయమైనా మొగం మీదే చెప్పేస్తారు అలంటి హీరో ని మూడుసార్లు రిజెక్ట్ చేసింది హీరోయిన్ నయనతార.సినిమా లో చాల కండీషన్స్ పెట్టడం తో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆమెతో సినిమా మూడు సార్లు రిజెక్ట్ చేసాడు అంట రీసెంట్ గా మహేష్ బాబు వారి ఫ్యామిలీ తో నిర్మాత దిల్ రాజు కొడుకు మొదటి పుట్టిన రోజు కి హాజరుయ్యారు మహేష్ బాబు ఆ ఈవెంట్ లో ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అయింది.

త్రివిక్రమ్‌తో డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా లో హీరో గా నటిస్తున్న మహేశ్‌బాబు విల కలయిక లో ఇది మూడో చిత్రం మొదటి సినీమా అతడు 2005 లో రిలీజ్ అయింది రెండో చిత్రం ఖలేజా అది బాక్స్ ఆఫీస్ దెగర ఎక్కువ వసూళ్లు చేయకపోయినా ప్రతి ఒకరికి బాగా నచ్చిన సినిమా.

మహేష్ బాబు తర్వాత రాజమౌళి సినిమా లో నటించనున్నారు ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది అని విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు.(Mahesh Babu)

Exit mobile version