Home Cinema Mahesh Babu : గుంటూరు కారం నయా పోస్టర్ లో మహేష్ వేసుకున్న షర్ట్ ధర...

Mahesh Babu : గుంటూరు కారం నయా పోస్టర్ లో మహేష్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా..?

Mahesh Babu : టాలీవుడ్ ఇండుస్రీలో మహేష్ బాబుకు ఏ రేంజులో అభిమానులు ఉన్నారో అందరికి తెలిసిన విషయమే. బాబు తన నటన తో తెలుగు ప్రజల మనసులు దోచి సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు మరియు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు మాటల మాంత్రికుడు(Mahesh Babu Latest Poster) త్రివిక్రమ్. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో రెండు సినిమాలు చేసారు. అందులో మొదటి సినెమ అతడు బ్లాక్ బస్టర్ అవ్వగా, వీరి రెండో సినిమా కాలేజ అనుకునేంత విజయం అందుకోలేదనే చెప్పాలి.

mahesh-babu-shirt-cost-from-guntur-kaaram-latest-poster-will-blow-your-mind

ఆ తరువాత కొద్దీ సంవత్సరాలు కలిసి సినిమాలు చేయలేదు మరియు వారి వారి పనులలో బిజీ బిజీ అయిపోయారు. ఎన్నో సంవత్సరాల గ్యాప్ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ బాబు కోసం ఓ స్టోరీ రాసి, ప్రిన్స్ కు చెప్పగా.. ఆయనకు నచ్చి ఓకే చెప్పారు. ఇటీవల ఈ సినిమాకు సంబందించిన గ్లిమ్ప్స్ విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది మరియు గుంటూరు కారం సినిమాను సంక్రాంతికి విడుదల చేద్దామని ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

ఈ సినిమా లో మహేష్ సరసన శ్రీలీల నటిస్తుంది మరియు ఇది ఆమెకు గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇవ్వని పక్కన పెడితే ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. అయితే మహేష్ బర్త్డే సందర్బంగా గుంటూరు కారం సినిమా అప్డేట్ ఇస్తారని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ చిత్ర యూనిట్ మహేష్ అభిమానులను నిరాశపరిచింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహేష్ బాబు సినిమాకు సంబంధించి ఏమి విడుదల చేయలేదు మరియు

ముష్టిగా ఓ పోస్టర్ ను విసిరేశారు అభిమానులకు. అయితే ఈ పోస్టర్(Mahesh Babu Latest Poster) విడుదలైనపతి నుండి ఓ వార్తా ట్రాండ్ అవుతుంది. అదేంటంటే, మహేష్ బాబు ఈ పోస్టర్ లో వేసుకున్న షర్ట్ దార ౭౫ వేలు కావడంతో అభిమానులు మరియు

నెటిజనులు నోటిమీద వేళ్ళు వేసుకుంటున్నారు. త్రివిక్రమ్ మరియు మహేష్ మూడవ సినిమా ఇంతకముందు చేసిన సినిమాల కంటే ఎక్కువ విజయం సాధించాలని కోరుకుంటున్నాము.

Exit mobile version