Home Cinema Manchu Lakshmi : తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన మంచు లక్ష్మి.. ఇంటర్నెట్ లో వైరల్..

Manchu Lakshmi : తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన మంచు లక్ష్మి.. ఇంటర్నెట్ లో వైరల్..

Manchu Lakshmi : మంచు లక్ష్మి ఎవరో మనందరికీ తెలిసిందే. మంచు మోహన్ బాబు కూతురిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ. ఈమె హీరోయిన్ అవ్వలని తెగ ట్రై చేసింది కానీ ఏ మాత్రం పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. చాలా సినిమాల్లో నటించినా ఈ బ్యూటీని తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబెట్టుకోలేకపోయింది. ఇది తెల్సుకున్న మంచు లక్ష్మి సినిమాలు పక్కన పెట్టి బుల్లితెరపై పలు టాక్ షోలను కూడా హోస్ట్ చేసింది.

అయితే ఈ అమ్మడు కూతురు భవిష్యత్తు దృష్ట్యా ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంచు లక్ష్మి కూడా అక్కడ సినిమాల్లో నటించి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. అక్కడ ఆమె బాగా పాపులర్ అయింది. అయితే అనుకోని కారణాల వల్ల ఆమె ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ మంచు లక్ష్మి హీరోయిన్ అవ్వాలనే కల మాత్రం కలగానే మిగిలిపోయింది.

manchu-lakshmi-posted-her-hot-photos-from-brazil-tour

ఇదిలా ఉంటె ప్రస్తుతం మంచు లక్ష్మి హాట్ ఫోటోలు ఇంటర్నెట్ లో సంచలనంగా మారాయి. ఈ అందాల భామ ఇటీవల వేసవి సెలవులకు బ్రెజిల్‌కు వెళ్ళింది. అక్కడ దిగిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ కాతాలో పెట్టింది. ఈ ఫోటోలలో లక్ష్మి తన అందాలను ఆరబోస్తూ జల పాతాని చూస్తుంది. ఈమె అందాలను చూసిన మంచు అభిమానులు మీరు హీరోయిన్ పీస్ అంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మంచు లక్ష్మి హాట్ ఉంది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Exit mobile version