Home Health Health : షుగర్ డౌన్ అయినప్పుడు ఎం చేయాలో మీకు తెలుసా.. ఈ చిటిక బలే...

Health : షుగర్ డౌన్ అయినప్పుడు ఎం చేయాలో మీకు తెలుసా.. ఈ చిటిక బలే ఉంది..

Health : భారతదేశంలో ఎక్కువ శతం ప్రజలు డిబిటిస్ తో బాధపడుతున్నారు. సాధారణంగా రాక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువైతే ఆ కండిషన్ ను డిబిటిస్ అని అంటారు. రక్తంలో గ్లూకోస్ లెవెల్స్ బట్టి డిబిటిస్ లెవెల్స్ చూస్తారు డాక్టర్లు. మన రక్తంలో 70 mg/dL (3.9 mmol/L) కంటే తక్కువ షుగర్ ఉంటె అది మంచిది కాదు. దీనినే లో షుగర్ అని అంటారు. కానీ 54 mg/dL (3.0 mmol/L) శతం కంటే తక్కువ ఉంటె వ్యాధుల వద్దకు తక్షణమే వెళ్ళాలి. ఇది చాల ఆంనర్దాలకు దారి తీస్తుంది.

ఎవరైతే డిబిటిస్ తో చాల సంవస్త్సరాలు బాధపడుతున్నారో, వీరికి గ్లూకోస్ లెవెల్స్ పడిపోతే అర్ధం కాదు. వీరు డాక్టర్లను ఎప్పటికి కలుస్తూ వారి గ్లూకోస్ లెవెల్స్ చూసుకొని జాగ్రత్త పడాలి. ఈ కండిషన్ ను హైపోగలిసెమిక్ ఆనవారేన్స్ అని అంటారు. ఇలా షుగర్ తక్కువైనప్పుడు మీరు ఎం చేయాలో అనేదానికి మా వైద్యులు ఒక చిట్కా చెప్పారు. లో షుగర్ అయినపుడు కళ్ళు తిరగడం మొదటి సైన్. దీనిని మనం లెక్కచేయకుండా ఉండకూడదు.

ఇలా షుగర్ ఉన్నవాళ్లకు కళ్ళు తిరగడంలా అయితే తక్షణమే కొద్దిగా షుగర్ ఉన్న పదార్దాలు స్వీకరించాలి. ఆ తరువాత కళ్ళు తిరగడం అయిపోయాక డాక్టర్లను కలిసి వ్యాద్య సహాయం తీసుకోవాలి. మీరు ఇన్సులిన్ లేదా డయాబెటిస్ మెడిసిన్ తీసుకున్న తర్వాత భోజనం లేదా స్నాక్స్ సమయంలో తగినంతగా తినడం లేదా? భోజనం దాటవేయడం, మీ భోజనం తినడానికి మీ ఔషధం తీసుకున్న తర్వాత చాలా సేపు వేచి ఉండకూడదు.

మీరు ప్రతిరోజూ మీ బ్లడ్ షుగర్‌ని ఎప్పుడు చెక్ చేసుకోవాలి అనే దాని గురించి మీ ప్రొవైడర్‌తో మాట్లాడండి. బ్లడ్ షుగర్ తక్కువగా ఉన్నవారు తమ బ్లడ్ షుగర్ ను తరచుగా చెక్ చేసుకోవాలి.

Exit mobile version