Home Cinema Mega Family : అల్లుళ్ళ విషయంలో మెగా ఫ్యామిలీ ఇంత దారుణంగా ఉంటారా.. అందుకే విడాకులు..

Mega Family : అల్లుళ్ళ విషయంలో మెగా ఫ్యామిలీ ఇంత దారుణంగా ఉంటారా.. అందుకే విడాకులు..

Mega Family : తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ కి ఉన్న పేరు మర్యాదల గురించి అందరికి తెలిసినదే. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఉన్నత స్థాయిలో ఉన్న హీరోలలో మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి పేరు ప్రేక్యతలు ఉన్న కుటుంబంలో వారసులు అంతా మెగా ఫ్యామిలీ పేరు మరింత రేటింపు అయ్యేలా ఉంటె, వారసురాలు మాత్రం ఈ కుటుంబానికి ఉన్న పేరు మొతం పోగొడుతున్నారు. (Mega Family Divorce)

mega-family-weird-behaviour-when-it-comes-to-in-laws-is-main-reason-behind-their-divorce

కొణిదెల కుటుంబంలో వారసులు పెళ్లిళ్లు చేసుకొని వారి సినిమాలు ఏవో చేసుకుంటా మన మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రపంచ వ్యాప్తంగా తెలుపుతుంటే అదే కుటుంబానికి చెందిన వారసురాలు మాత్రం ఆయన పరువు మొతం గంగలో కలుపుతున్నారు. చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ తన కాలేజీ ఫ్రెండ్ అయినా శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెద్దలకు వ్యతిరేకంగా లేచిపోయి ఆర్య సామాజ్లో పెళ్లి చేసుకున్నారు. వీరు పెళ్లిచేసుకొని రెండు సంవత్సరాలు సంసారం చేసారు మరియు వీరికి ఒకే కుమార్తె కూడా జన్మించింది. (Mega Family Divorce)

తన పేరు నివ్రతి. బిడ్డ పుట్టిన కొద్దీ నెలలకు వీరి మధ్య గొడవలు రేగాయి మరియు వీరిద్దరూ చట్ట బాధగా విడాకులు తీసుకున్నారు. మెగా ఫ్యామిలీలో శ్రీజ తరువాత నాగబాబు కుమార్తె నిహారిక కూడా తన భర్తకు దూరంగా ఉంటున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విడాకులకు కారణం ఏంటో మీరందరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా. అయితే ఇది చదవండి.. గతంలో చిరంజీవి చెల్లాయి విషయంలో ఇదే జరిగిదట. అదిఎంటంటె, మన అందరికి చిరంజీవి మేన అల్లుడు సాయి ధరమ్ తేజ్ సుపరిచితుడే.

ఈయన తల్లి విజయ దుర్గ మన మెగాస్టార్ స్వయానా చెల్లెలు. అయితే అప్పట్లో విజయ దుర్గ శివ ప్రసాద్ అనే ఓ వ్యక్తిని మనువాడింది. పంజా శివ ప్రసాద్ అప్పట్లోనే ధనవంతులు మరియు అప్పటికే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరంజీవి సోదరిని ఆయన మనువాడారు. అప్పటికి చిరంజీవికు టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతా గుర్తింపు లేదు. ఆయినా సరే అని శివప్రసాద్ విజయ దుర్గను పెళ్లి చేసుకున్నాడు.

అయితే వీరి పెళ్లి తరువాత చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలోనే అతి పెద్ద స్టార్ గా ఎదిగాడు. అప్పటినుండి అల్లుళ్ల విషయంలో మెగా ఫ్యామిలీ కొని కట్టుబాట్లు పెట్టిందట. అవి నచ్చని శివప్రసాద్ చిరంజీవి సోదరి అయినా విజయ దుర్గాకు విడాకులు ఇచ్చారంట. ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ అవ్వని పక్కన పెట్టి ప్రశాంతమైన జీవితం కొనసాగించాలని కోరుకుంటున్నాము.

Exit mobile version