Home Cinema Mrunal Thakur : నా ఫోటోలను అక్కడ జూమ్ చేసి మరి చూస్తున్నారు.. ఎమోషనల్ అయిన...

Mrunal Thakur : నా ఫోటోలను అక్కడ జూమ్ చేసి మరి చూస్తున్నారు.. ఎమోషనల్ అయిన నటి..

Mrunal Thakur : ఒక్క సినిమాతో తన సత్త నిరూపించుకున్న నటి మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో టాలీవుడ్ లో అరంగేత్రం చేసింది మృణాల్. ఆ ఒక్క సినిమాతోనే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తరువాత హీరో నాని తో కలిసి హాయ్ నాన్న అనే సినిమాలో నటించి తాను ఏ ఇతర హీరోయిన్ లకు తీసిపోని అని నిరూపించుకుంది మృణాల్ ఠాకూర్. ఈ బ్యూటీ వద్ద ప్రస్తుతం సినిమా ఆఫర్లు బాగానే ఉన్నాయి.

మృణాల్ ఠాకూర్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొనటం జరిగింది. అందులో తను చాల విషయాలు ఇప్పటికి వరకు ఎవ్వరికి తన గురించి తెలియని విషయాలు చెప్పుకోచింది. సినిమా ఇండస్ట్రీ లో ఉండే కష్టాల గురించి, తన సినిమా కెరీర్ ప్రారంభంలో ఎలాంటి ఇబ్బందులు పడిందో చెప్పుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తాను కొన్ని చేదు అనుభవాలు కూడా పంచుకుంది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

mrunal-thakur

యాంకర్ తో మాట్లాడుతూ తాను సోషల్ మీడియా లో గమనించ విషయం చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో జనాలు హీరోయిన్ ఫోటోలకు పెట్టె కామెంట్స్ గురించి మాట్లాడుతూ చాలా బాధ పడింది. హీరోయిన్ల ఫోటోలు అక్కడ జూమ్ చేసిమరీ చూస్తూ వాటిపై అసభ్యకరమైన కామెంట్స్ ఎందుకు పెడుతున్నారో తనకు అస్సలు అర్ధం కావటం లేదు అంటూ చెపుతూ తెగ ఫీల్ అయింది మృణాల్ ఠాకూర్.

Exit mobile version