Home Cinema Naga Chaitanya : సమంత పై నాగచైతన్య రివేంజ్.. ఎలానో తెలుసుకోవాలని ఉందా..

Naga Chaitanya : సమంత పై నాగచైతన్య రివేంజ్.. ఎలానో తెలుసుకోవాలని ఉందా..

Naga Chaitanya : సమంత మరియు నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పటి నుండి వీరు ఏ పాని చేసిన కూడా అది ట్రేండింగ్ చేస్తున్నారు నెటిజనులు. మరి కొందరు అయితే వీరి మీద ట్రోల్ల్స్ చేస్తూ కాలం కూడా గడుపుతున్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరి గురించి ఓ వార్తా నేటిన్ట్లో వైరల్ అవుతుంది. నాగచైతన్య(Naga Chaitanya Revenge) మాజీ భార్య సమంత ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తుంది. ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తున్న విషయం అందరికి తెలిసినదే.

naga-chaitanya-taking-revenge-on-samantha-by-doing-this

ఈ సినిమా రొమాంటిక్ డ్రామా గా తెరక్కేక్కిస్తున్నాడు దర్శకుడు. ఖుషి ఆడియో లాంచ్ ఇటీవల హైదరాబాద్ లో బారి ఎత్తున జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్ లో సమంత మరియు విజయ్ దేవరకొండ స్టేజి పైన రొమాంటిక్ సాంగ్ కు డాన్స్ వేశారు మరియు ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. అయితే శివ నిర్వాణ దర్శకత్వంలో అప్పట్లో నాగచైతన్య మరియు సమంత కలిసి ఉన్నపుడు మజిలీ సినిమా చేసారు. ఈ సినిమా బారి విజయం అందుకుంది మరియు

అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఇద్దరు నటి నటులకు ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. సమంత కెరీర్ మొత్తం డౌన్ లో ఉంది మరియు ఈ బ్యూటీ అభిమానులు కూడా తన కంబ్యాక్ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సమంత కూడా కరెక్ట్ టైం లో ఈ బాధ్యత ను శివ నిర్వాణ ఒక్కడే నిలబెడుతాడని నమ్మి ఆయన తో మల్లి రెండోసారి కలిసి ఖుషి అనే రొమాంటిక్ సినిమా తీస్తుంది. హీరో విజయ్ దేవరకొండ కు కూడా లైగర్ ప్లాప్ తరువాత కోలుకోవడానికి ఓ మంచి హిట్ సినిమా పడాలిసిందే.

ఇలా లవ్ స్టోరీ అయితేనే సెట్ అవుతుందని భావించి ఖుషి చేస్తున్నాడు. అయితే ఇప్పుడు నాగచైతన్య కూడా ఖుషి సినిమా తరువాత శివ నిర్వాణ తో కలిసి సినిమా చేస్తున్నాడట. ఈ సినిమా జాలరులు బ్యాక్ డ్రాప్ లో ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాడు శివ నిర్వాణ. ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతున్నప్పటి నుండి ఎవరో ఒక్కరు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

ఇలా ఇద్దరు(Naga Chaitanya Revenge) కలిసి ఒకే డైరెక్టర్ పైన పడ్డారు ఏంటి.. పొట్టి పడుతున్నారా.. అని కామెంట్లు పెడుతున్నారు. ఈ న్యూస్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version