Nitiin : తెలుగు ఇండస్ట్రీలో నితిన్ జయం సినిమాతో హీరోగా పరిచామయాడు. తన మొదటి చిత్రం తోనే విజయాన్ని చెవిచూసాడు. ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోయాడు నితిన్. అల ఎన్నో విజయాంతమైన సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. ఈయన ఎప్పటినుండో సినిమాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కూడా ఈయన స్టార్(Nitiin) హీరోగా ఎదగలేకపోయాడనే చెప్పుకోవాలి. నితిన్ మధ్య రేంజ్ హీరోగా ఇండస్ట్రీలో మిగిలిపోయాడు.
హీరో నితిన్ కాతాలో ఎన్నో బారి విజయం సాధించిన సినిమాలు ఉన్నాయి మరియు ఈయన తన సినిమాలతో స్టార్ హీరోలకు కూడా పోటీని ఇచ్చేవాడు. కానీ ప్రస్తుతం హీరో నితిన్ పరిస్థితి అంత గొప్పగా ఏమిలేదు అని చెప్పాలి. ఈయన ఇటీవల కాలంలో తీసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా మిగిలిపోయాయి. దీనితో నితిన్ అభిమానులు ఎంతగానో నిరాశపడుతున్నారు. హీరో నితిన్ తన ప్లాపుల నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు మరియు ప్రస్తుతం ఆయన వక్కంతం వంశీ దర్శకత్వంలో నటిస్తుంనాడు.
వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమాలో నితిన్ సరసన అందాల భామ శ్రీలీల నటిస్తుంది. ఇదిలా ఉంటె నితిన్ పర్సనల్ లైఫ్ లోకి వెళితే, ఆయన కరోనా కాలంలో షాలిని అనే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకునాడు అని అందరికి తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం నితిన్ పర్సనల్ లైఫ్ గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే.. హీరో నితిన్ షాలిని ప్రేమలో పడకముందు, అయ్యన ఓ హీరోయిన్ ను తేగ ప్రేమించేశారట. ఆమె ఎవరో తెలుసుకోవాలని ఉందా.. ఆమె మరెవరో కాదు హీరోయిన్ నిత్యా మీనన్.
అవును మీరు వినేది నిజమే. నితిన్ మరియు నిత్యా మీనన్ కలిసి ఇష్క్ అనే సినిమా చేసారు. ఈ లవ్ స్టోరీ బారి విజయం సాధించింది. అయితే ఈ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి, ఇద్దరు చెట్టపట్టాలు ఏసుకొని తిరిగారు అని వార్తలు కూడా అప్పట్లో వినిపించెను. అయితే ఈ ఇద్దరు నటినటులు(Nitiin) పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు కానీ అది కుదరలేదంట.
దానికి గల కారణం నితిన్ అక్క నికిత రెడ్డి అంట. హీరోయిన్ తో పెళ్లి అంటే నాన్న ఒప్పుకోరు అంటూ నితిన్ మైండ్ వాష్ చేసిందంటే నమ్మరు. ఆ తరువాత నితిన్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్టిల్ అయిపోయారు.