Home Cinema హీరో హీరోయిన్లు కేవలం దాని కోసమే పెళ్లి చేసుకుంటున్నారు.. నోరా ఫతేహి సంచలన వ్యాఖ్యలు..

హీరో హీరోయిన్లు కేవలం దాని కోసమే పెళ్లి చేసుకుంటున్నారు.. నోరా ఫతేహి సంచలన వ్యాఖ్యలు..

nora-fatehi-comments-about-why-celebrities-are-getting-married

బాలీవుడ్ లో ప్రస్తుతం ఎవరైనా హాట్ ఐటెం గర్ల్ ఉంది అంటే అది నోరా ఫతేహి అనే చెపుతారు. తన డాన్స్ తో అంద చందాలతో కోట్లాది మంది కుర్రాళ్ళ గుండెలు కొల్లకొట్టింది ఈ బ్యూటీ. బెల్ల్య్ డాన్స్ చేయటంలో ఈమె తరువాతే ఎవరైనా అనే విధంగా చేస్తుంది. ఇండస్ట్రీ లోకి వచ్చి 5 ఏళ్ళు కూడా కాలేదు అప్పుడే వందలాది పాటల్లో, సినిమాల్లో కనిపించి కోట్లాది ఆస్తిని సంపాదించుకుంది ఈ ముద్దు గుమ్మా. నోరా ఫతేహి లో ప్రత్యేకత తన బాడీ ఫిగేర్. కుర్రాళ్లకు తినంటే పిచ్చి, రోజంతా తినను చూస్తూ ఉండిపోమన్న ఉండిపోతారు. ఇంత ఫేమ్ ఉన్న నోరా ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఆ ఇంటర్వ్యూ లో తాను చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం లేపుతున్నాయి. ఆ ఇంటర్వ్యూ లో నోరే సెలబ్రిటీల పెళ్లిలపై చేసిన వ్యాఖ్యలు అందరిని చాలా ఆశ్చర్యపరిచాయి. ఇండస్ట్రీ లో పెళ్లిళ్లు కేవలం ఫేమ్ కోసం, వారి కాంటాక్ట్ పెంచుకుని మరిన్ని సినిమా అవకాశాల కోసం మాత్రమే చేసుకుంటున్నారు అంటూ ఒక పెద్ద కామెంట్ ఏ చేసింది నోరా. కలిసి 2-3 ఏళ్ళు ప్రేమించటం, కలిసి సినిమాలు చేయటం, హిట్ ఐతే పెళ్లి చేసుకొని తమ ఫేమ్ ని కాపాడుకుంటూ కాంటాక్ట్ పెంచుకుని మరిన్ని సినిమా అవకాశాలు తెచ్చుకోవటం. ఇలాంటివి నా సర్కిల్ లోనే చాల చూసా అంటూ వారి పేరులు చెప్పకుండా ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది నోరా..

Exit mobile version