Home Cinema నా భార్య ఎవరితోనైనా పడుకుంటుంది డబ్బు కోసం.. 1000 కోట్ల ఆస్థి ఉందనే అతడిని పెళ్లి...

నా భార్య ఎవరితోనైనా పడుకుంటుంది డబ్బు కోసం.. 1000 కోట్ల ఆస్థి ఉందనే అతడిని పెళ్లి చేసుకుంది..

pavitra-lokesh-ex-husband-reveals-secret-things-about-her

తను ఒకప్పుడు స్టార్ హీరో, ఇప్పుడు తండ్రి, మామ క్యారెక్టర్ లలో నటిస్తూ జీవితం సాగిస్తున్నాడు. ఆ నటుడు ఇంకెవరో కాదు నరేష్. ఒకప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో హీరోగా నటించి తనదైన కామెడీతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు నరేష్. ఇటీవల నరేష్ చేసే పనులు ఎల్లప్పుడు సోషల్ మీడియా లో ఏదో ఒక కాంట్రావర్సీ చేస్తూ ఉంటాయి. ఇటీవల తను క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీల్ల లవ్ స్టోరీ మీద సినిమా కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం నటి పవిత్ర లోకేష్ మాజీ భర్త చేస్తున్న కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పవిత్ర లోకేష్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ తల్లి, ఆంటీ, అత్త క్యారెక్టర్ లు చాల సినిమాలోనే నటించి మంచి పేరు సంపాదించుకుంది. తన మాజీ భర్త సూచేంద్ర ప్రసాద్ ప్రకారం పవిత్ర లోకేష్ కి డబ్బు పిచ్చి అని, డబ్బు కోసం పవిత్ర ఎలాంటి చేత పని అయినా చేస్తుంది అని, నరేష్ దెగ్గర 1000 కోట్ల ఆస్థి ఉందని తెలిసే తనను ప్రేమించింది అని చెప్పారు. నరేష్ వయసు 60 ఏళ్ళు కానీ పవిత్ర తన కంటే చాలా చిన్నది అయినా కూడా కేవలం డబ్బు కోసమే నరేష్ ను పెళ్లి చేసుకుంది అని చెప్పుకొచ్చాడు. ఇక నరేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రదర్స్ అవుతారు అని మీకు తెలుసా. మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు నరేష్ తల్లి విజయ్ నిర్మలను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నారు. కాబట్టి నరేష్ మహేష్ బ్రదర్స్ అవుతారు.

Exit mobile version