Home Cinema Adipurush: ఆదిపురుష్ సినిమా పై పోలీస్ కేసు..అయ్యోమయ్యం లో ప్రభాస్..

Adipurush: ఆదిపురుష్ సినిమా పై పోలీస్ కేసు..అయ్యోమయ్యం లో ప్రభాస్..

Adipurush Cinema: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన ఆదిపురుష్ సినిమాలను నిషేధించాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించారు దర్శకుడు ఓం రౌత్ మరియు డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్‌లపై కూడా పోలీస్ కేసు ఫైల్ చేసారు . సంస్థ ఎఫ్‌ఐఆర్‌లను కోరింది.ప్రధానమంత్రికి రాసిన లేఖలో, శ్రీరాముడు భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ దేవుడని, ఆదిపురుష్ దేవుడు ఐనా రాముడు ని మరియు రావణుడిని వీడియో గేమ్ క్యారెక్టర్‌గా ల చూపించారు.

అంటూ దేశా సంస్కృతి ని బాధించే ల డైలాగ్‌ల ఉన్నాయ్ అంటూ చిత్రీకరిస్తున్నారని AICWA వివరించారు . “భవిష్యత్తులో థియేటర్లు మరియు OTT ప్లాట్‌ఫారమ్‌లలో” ఆదిపురుష్ ప్రదర్శనను బాన్ చేయాలి అని ప్రధాని మోడీని కోరేరు.’ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని, భవిష్యత్తులో థియేటర్లు, OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఆదిపురుష ప్రదర్శనను తక్షణమే నిషేధించాలని మేము గౌరవప్రదమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరేము ‘ అని లేఖలో పేరుకొన్నారు.

దర్శకుడు ఓం రౌత్, డైలాగ్ రైటర్ మనోజ్ మంటషీర్ శుక్లా మరియు చిత్ర నిర్మాతలపై మాకు ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసాము అని అందులో పేర్కొన్నారు.ఆదిపురుష్ దాని భయంకరమైన డైలాగ్‌లు మరియు కొన్ని పాత్రల వివాదాస్పద వర్ణన కోసం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రం జూన్ 16న థియేటర్లలోకి వచ్చింది మరియు ప్రతికూల సమీక్షలను అందుకుంది. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ ప్రారంభాన్ని తీసుకొచ్చినప్పటికీ , ప్రారంభ వారాంతంలో పెద్ద కలెక్షన్స్ నే సంపాదించింది, కానీ దాని మొదటి సోమవారం దారుణంగా కలెక్షన్స్ పడిపోయాయి .

ఇంతలో, ప్రశ్నించిన డైలాగ్‌లను మార్చడానికి మేకర్స్ అంగీకరించారు.కానీ ఉత్తర్ ప్రదేశ్   కొన్ని జిల్లా లో ఆదిపురుష్ సినిమా ని బాన్ చేయాలి అంటూ ర్యాలీ లు తీస్తున్నారు మరియు ఈ మధ్య కట్టే అయోధ్య రామ్ లయం లో నే ముఖ్య కార్య వర్గం ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ చిత్రం ని తక్షణమే బాన్ చేయాలి అంటూ ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని కోరేరు.

ప్రభాస్ ప్రెసెంట్ సాలార్ సినిమా తో బిజీ గ ఉన్నారు అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే లో నటించనున్నారు మరియు మారుతీ డైరెక్షన్ లో ఒక కామెడీ హారర్ సినిమా లో కూడా చేయనున్నారు.(Adipurush Cinema)

Exit mobile version