Home Cinema Pooja Hegde : సినిమాలు లేకున్నా ఆ పని చేస్తూ కోట్లు సంపాదిస్తున్న పూజ హెగ్డే..

Pooja Hegde : సినిమాలు లేకున్నా ఆ పని చేస్తూ కోట్లు సంపాదిస్తున్న పూజ హెగ్డే..

Pooja Hegde : నటి పూజ హెగ్డే పరిస్థితి ఇటీవల కాలంలో బాలేదని చెప్పాలి. ఈ అమ్మడు చేసిన గత నాలుగు సినిమాలు బారి డిసాస్టర్ అయ్యేసరికి పూజకు కొత్త సినిమా ఆఫర్లు ఏమి రావడడంలేదట. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న బడా ప్రాజెక్టులు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీనితో అమ్మడు (Pooja Hegde Business) బాలీవుడ్ కు వెళ్లాలా లేక టాలీవుడ్ లోనే సెటిల్ అవ్వాలా అనే సందేహం పడ్డదంట. ఇది ఇలా ఉంటె పూజకు బాలీవుడ్ లో కూడా ఒక్క సినిమా ఆఫర్ కూడా లేదు. అందువలన పూజ తన రూటు మార్చిందంట.

pooja-hegde-started-restaurant-business-due-to-lack-of-chances-in-film-industry

పూజ డబ్బు సంపాయించడానికి కొత్త బిజినెస్ మొదలు పెట్టిందట. సినిమా ఇండస్ట్రీలో ఒడిదుడుకులు సహజమే. ఎప్పుడు సినిమాలు వస్తాయో తెలీదు.. అందువలన సినీ తారలు తమ కెరీర్ పీక్స్ లో ఉన్నపుడే, వారు సంపాదించినా డబ్బుతో ఇదొక్క బిజినెస్ మొదలు పెడతారు మరియు వారి కెరీర్ డౌన్ అయినపుడు ఆ బిజినెస్ చూసుకుంటూ కాలం గడిపేస్తారు. టాలీవుడ్ హీరోలు కూడా ఇలానే ఎన్నో బిజినెస్ లు మొదలు పెట్టారు.

అయితే పూజ హెగ్డే ఆ హీరోల హెల్ప్ తీసుకొని తన బిజినెస్ ను డెవలప్ చేద్దామని చూస్తుంది అని సినిమా ఇండస్ట్రీలో ప్రచారం నడుస్తుంది. పూజ హెగ్డే వరుస ప్లాప్ల వాళ్ళ తనకు దక్కిన ఓ ప్రాజెక్ట్ కూడా ఈ మధ్యే చేయి జారిపోయింది. అవును.. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం అనే సినిమా అనౌన్స్ అయ్యింది. ఆ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే ను ఎన్నుకున్నారు చిత్ర టీం. ఆ తరువాత ఏమయిందో ఏమో పూజ ను మహేష్ సినిమా నుండి తీసేసారు అన్న టాక్ గట్టిగ్గా నడుస్తుంది.

ఇది ఎంత వరకు నిజమో తెలవాలంటే ఈ సినిమా యొక్క టీం అధికారిక ప్రకటన ఇచ్చేదాకా వేచి ఉండాలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఆమె పరిస్థితి ఇలా అయిపోవడంతో తన పూర్తి దృష్టి ఇప్పుడు పెట్టె బిజినెస్ (Pooja Hegde Business) పై పెడదామని ఆమె ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఆమె పెట్టిన బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పూజ నాగచైతన్యను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక హోటల్ పెడుదామని అనుకోని దానికి కావలిసిన అన్ని డీటెయిల్స్ తన వద్ద తీసుకొని సొంతంగా హొటెల్ మొదలు పెట్టిందట. ఇప్పుడు ఈ వార్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Exit mobile version