Home Cinema Pooja Hegde : నా రేటు నిమిషానికి లక్ష రూపాయిలు అంటున్న పూజ హెగ్డే.. ఇలా...

Pooja Hegde : నా రేటు నిమిషానికి లక్ష రూపాయిలు అంటున్న పూజ హెగ్డే.. ఇలా బరితెగించారేంటి..

Pooja Hegde : నటి పూజ హెగ్డే, సినెమా ఇండస్ట్రీలో ఈ అమ్మడు పరిస్థితి అస్సలు బాలేదని చెప్పాలి. ఒక్కపు వరుస సినిమాలతో దూసుకవెళ్లిన పూజ(Pooja Hegde Remuneration) ప్రస్తుతం సినిమాలు లేక అలాడిపోతుంది. ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ల్ పరిస్థితి ఇంతే ఉంటుంది. వార్ పీక్స్ లో ఉన్నప్పు దర్శలులు ఎగబడి మరి సినిమా ఛాన్సులు ఇస్తారు కానీ వీరు ప్రైమ్ టైం అయిపోయాక వారిని అస్సలు పట్టించుకోరు. ఇలా జరగడం సినిమా ఇండస్ట్రీలో చూసాము.

pooja-hegde-surprising-everyone-with-her-remuneration-as-special-guest

ప్రస్తుతం పూజ హెగ్డే పరిస్థితి కూడా ఇలానే అయ్యింది అని చెప్పుకోవచ్చు. నటి పూజ తన సినిమా కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించింది మరియు తన కంటూ ప్రత్యేకమైన అభిమానులను తన అందచందాలతో సంపాదించుకున్నది. ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదిగింది. ఒక్కపుడు పూజ హేగ్డ్ కు గోల్డెన్ లెగ్ అని పేరు కూడా ఉంది. ఆవును అప్పట్లో పూజ నటించిన అని సినిమాలు బారి విజయం సాధించింది.

కానీ ఇటీవల ఆమె చేసిన చిత్రాలు అన్ని డిసాస్టర్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మొదట మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే గుంటూరు కారం సినిమాకు పూజ ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరికి ఏమైందో ఏమో ఈ బ్యూటీ ని సినిమా నుండి తప్పుకుంటుంది అని చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. పూజకు ఒక టాలీవు లోనే కాదు, బాలీవుడ్ లోను ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు రావడం లేదు.

అయితే నటి పూజ(Pooja Hegde Remuneration) మాత్రం సినిమా ఆఫర్లు రాకుంటే ఏమి, డబ్బు ఎలా సంపాదించాలో నాకు తెలుసు అన్నట్లు ముందుకుపోతుంది. ఈ అమ్మడు ప్రస్తుతం షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు వెళుతుంది. అల ఒక్కో ఓపెనింగ్ కు ఈ అమ్మడు ౪౦ లక్షలు ఛార్జ్ చేస్తుంది. అవును మీరు వినేది నిజమే, పూజ సినిమాలలో తాన్ పారితోషికం తగ్గించినప్పటికీ..

స్పెషల్ గెస్ట్ గా వెళ్లే మాల్ ఓపెనింగ్స్ కు గట్టిగా పారితోషికం తీసుకుంటుంది. అక్కడ ఈ అమ్మడు ఉండేది కూడా ౩౦ నిమిషాల నుండి ౪౦ నిమీశాలు. దానికి ఆమె ౪౦ లక్షలు తీసుకోవడం అంటే నిమిషానికి లక్ష రూపాయి అని నెటిజనులు అవ్వకవుతున్నారు.

Exit mobile version