Home Cinema Prabhas – Sreeleela : హీరోయిన్ శ్రీలీలను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. కారణం...

Prabhas – Sreeleela : హీరోయిన్ శ్రీలీలను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. కారణం ఏంటో తెలుసా..?

Prabhas – Sreeleela : నటి శ్రీలీల, ఈ బ్యూటీ ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఓ కొత్త హీరోయిన్ గా వెండితెరకు పరిచమైంది. ఈ అమ్మడు శ్రీకాంత్ కొడుకు రోషన్ మొదటి సినిమాతో తెలుగు ప్రజలకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా దర్శక ధీరుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా తరువాత నటి శ్రీలీలకు సినిమా ఆఫర్లు గట్టిగానే వచ్చాయి. ఈ అమ్మడు చేసింది కొద్దీ సినిమాలే అయినా తెలుగు ప్రజలను తన నటన, అందం మరియు

prabhas-rejected-sreeleela-in-his-movie-with-maruthi-due-to-short-height

డాన్సులతో మెప్పించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీలీల ప్రస్తుతం సైన్ చేసిన సినిమాల స్నాక్య తెలుస్తే బిత్తరపోతారు. అవును ఈ అమ్మడు వరుసగా పది సినిమాలకు పైగా ఓకే చేసింది. ఈ వార్తా విన్నపుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న వారి గుండెల్లో రైలు పరిగెటుతాయి. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు అందరు శ్రీలీలనే తమ్ సినిమాలో హీరోయిన్ అని తెగ ట్రై చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బిజీ గా ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ముందంజలో ఉంది.

ఈ అమ్మడు అందరు హీరోయిన్లను తొక్కేసి ఓ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో చెలామణి అవుతుంది. ఈ అమ్మడు ప్రస్తుతం మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ అమ్మడు ఓకే చేసిన పది సినిమాలలో కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉంటె, మరికొన్ని సినిమాలు ఇంకా సెట్స్ పైనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ అమ్మడు గురించి ఓ వార్తా వైరల్గా మారింది.

అదేంటంటే, ఈ అమ్మడిని ఓ స్టార్ హీరో తన సినిమాలో హీరోయిన్ గా వొద్దని రిజెక్ట్ చేసాడట. ఇపుడు మనం ఆ స్టార్ హీరో ఎవరు.. శ్రీలేల ను ఎందుకు తన సినిమాలో వొద్దని రిజెక్ట్ చేసాడో తెలుసుకుందాం. అయితే స్టార్ హీరో ప్రభాస్ చేతిలో ఎన్నో పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి మరియు ఈ సినిమాల పై బారి అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. వీటన్నిటి మధ్యలో ప్రభాస్ డైరెక్టర్ మారుతి తో కలిసి ఓ రొమాంటిక్ త్రిల్లర్ సినిమాను ప్లాన్ చేసిన విషయం అందరికి తెల్సిందే.

ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టి మల్లి ప్రభాస్ డేట్స్ క్లాష్ అవ్వడం వలన ఆపేసారు. ఇపుడు ఈ సినిమా షూటింగ్ మల్లి మొదలవుతుంది మరియు మారుతి ఈ సినిమా ప్రభస్ సరసన శ్రీలేల నుం సజెస్ట్ చేసాడంట. అది విన్న మన డార్లింగ్(Prabhas Sreeleela) తక్షణమే వొద్దు అని చెప్పేశాడట. దానికి గల కారణం శ్రీలేల పొట్టిగా ఉండడమే అని దర్శకుడికి చెప్పాడట ప్రభాస్.

Exit mobile version