Home Cinema Rahul Sipligunj : రతిక మరియు రాహుల్ మధ్య ఇంత ఎవ్వరం నడిచిందంటే ఎవ్వరు నమ్మరు.....

Rahul Sipligunj : రతిక మరియు రాహుల్ మధ్య ఇంత ఎవ్వరం నడిచిందంటే ఎవ్వరు నమ్మరు.. నాకి వదిలేసాడు గా..

Rahul Sipligunj : బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలైంది అంటే చాలు ఈ షో లోని కంటెస్టెంట్స్ గురించి ఏదో ఒక్క వార్తా వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ఇటీవల ఈ షో యొక్క కొత్త సీజన్ మొదలైంది మరియు నాగార్జున్ యాంకరింగ్ చేస్తున్నాడు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ రతిక రోజ్ మీ అందరికి తెలిసినదే. ఎప్పుడు ఎంతో సరదాగా, చేలకిగా ఉండే ఈ అమ్మడు(Rahul Sipligunj Rathika) వెనుక అంతుపటారని దుఃఖం ఉంది అంటే ఎవరు నమ్మరు. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఈమెకు సంబందించిన ఓ చేదు నిజాన్ని బయటపెట్టారు.

rahul-sipligunj-had-affair-with-rathika-who-is-contestant-in-bigg-boss-latest-season-a

ఆయన రావడం రావడమే రితిక ను పట్టుకొని బ్రేక్ అప్ నుండి బయటకు వచ్చావా అని అడిగి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీనికి ఆమె స్పందిస్తూ హా సార్.. అంటూ జవాబు ఇచ్చింది. రతిక మాట్లాడుతూ, చేసింది మొత్తం మీరే చేసి ఇప్పుడు బయటకివచ్చావా అని ఎంచక అడుగుతున్నారు ఏంటి అని నాగార్జున ను అడిగింది. రతిక మాటలకు అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. రతిక బ్రేక్ అప్ కు మరియు నాగార్జున గారికి ఏమిటి సంబంధం అని ఆలోచిస్తుండగా బిగ్ బాస్ ఓ పాటను ప్లే చేసాడు.

ఆ పాత ఇంతకూ ముందు సీజన్లో ఆస్కార్ విన్నింగ్ సింగర్ రాహుల్ సిప్లిగూంజ్ పునర్నవి భూపాళం కోసం ఈ పాత పాడి ఆమెను మెప్పించారు. అయితే రతిక ను ప్రేమించి మోసం చేసిన వ్యక్తి మరెవరో కాదు, రాహుల్ సిప్లిగంజ్. రాహుల్ ఒక్కపుడు ప్రైవేట్ ఆల్బం సాంగ్స్ చేస్తుండే వాడు అని అందరికి తెలిసినదే. అయితే ఆ సమయం లో రాహుల్ కు మైర్యు రతిక రోజ్ మధ్యలో పరిచయం ఏర్పడిందంట. ఆ పరిచయం అక్కడితో ఆగకుండా ప్రేమ వరకు దారితీసి, వీరిద్దరూ చెట్టపట్టాలు వేసుకొని తిరిగారట.

అయితే ఆ తరువాత రాహుల్ బిగ్ బాస్ షోలో పాలుగోనాడు. అల రాహుల్ కు ఇంకా మరో కంటెస్టెంట్ పునర్నవి కి స్నేహం ఏర్పడింది. ఇలా వీరిద్దరి చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. అల వీరిపై ఎన్నో ఋమోర్స్ వచ్చాయి. దాని తో రతిక(Rahul Sipligunj Rathika) ఆ ఋమోర్స్ నమ్మి రాహుల్ తో బ్రేక్ అప్ చేసుకుంది.

ఇపుడు ఆమె ప్రెసెంట్ సీజన్లో ఓ కంటెస్టెంట్ గా అందరికి పరిచయం అయ్యింది. ఎంతో సరదాగా ఉండే ఈ భామ వెనుక ఇంత పెయిన్ ఉందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు బిగ్ బాస్ వ్యూయర్స్.

Exit mobile version