Friday, November 22, 2024
HomeCinemaAnchor Suma: భర్త రాజీవ్ కనకాల కి ఒక్క పైసా ఆస్తి దక్కకుండా చేసిన యాంకర్...

Anchor Suma: భర్త రాజీవ్ కనకాల కి ఒక్క పైసా ఆస్తి దక్కకుండా చేసిన యాంకర్ సుమ.. ఇంత పగ ఎందుకు..?

Anchor Suma: బుల్లితెర పై నెంబర్ 1 స్టార్ యాంకర్ గా దశాబ్దాల నుండి కొనసాగుతున్న సుమ, ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉండే ఈ జంట కి సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అయితే వీళ్లిద్దరి మధ్య గొడవలు వచ్చాయని, త్వరలోనే విడిపోబోతున్నారని అప్పట్లో వచ్చిన ఒక న్యూస్ సంచలనం గా మారింది (Suma Ranjeev kanakala assets). ఆదర్శ దంపుతులుగా ఎంతో మందికి ఆదర్శంగా నిల్చిన మీరు దయచేసి విడిపోవద్దు అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా వీళ్ళిద్దరినీ వేడుకున్నారు.

suma-kanakala-rajeev-kanakala

అయితే ఈ వార్తలపై రాజీవ్ కనకాల గతం లో స్పందించి భార్య భర్తలు అన్నాక కచ్చితంగా ఎదో ఒక సందర్భం లో గొడవలు రావడం సహజమే అని, ఆ గొడవలు వచ్చినప్పుడే ఇలాంటి పుకార్లు పుట్టిస్తారంటూ రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు (Suma Ranjeev kanakala assets). ఈ పుకార్లకు చెక్ పెడుతూ వీళ్ళిద్దరూ పలు సందర్భాలలో టీవీ షోస్ లో జంటగా కనిపించారు. సుమ కూడా ఈ విడాకుల పుకార్లపై స్పందిస్తూ ‘ఒకానొక సందర్భం లో పెద్ద గొడవలు మా మధ్య ఏర్పడినప్పుడు విడాకులు తీసుకుందాం అనుకున్నాము, కానీ మా ఇద్దరి పిల్లల్ని చూసి ఆ నిర్ణయం ని వెనక్కి తీసుకున్నాము’ అని చెప్పుకొచ్చింది.

suma-rajeev-assets

ఇకపోతే సుమ తాను సంపాదించిన ఆస్తులు మొత్తం భర్త రాజీవ్ కనకాల పేరు మీద ఒక్క రూపాయి కూడా రాయలేదట. మొత్తం తన కొడుకు రోషన్,కూతురు మనస్విని పేరు మీదనే రాసిందట. దీనికి సంబంధించిన వీలునామా ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ హల్చల్ చేస్తుంది. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజీవ్ కనకాల పేరు మీద ఒక్క రూపాయి ఆస్తిని కూడా రాయకపోవడం ఏమిటి.? ఆమె రాస్తాను అంటే రాజీవ్ కనకాలనే వద్దు అన్నాడా? లేకుంటే వీళ్ళ మధ్య ఏర్పడిన గొడవల కారణం గానే సుమ అలాంటి పని చేసిందా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు.

suma-kanakala

ఇది ఇలా ఉండగా ఈ దంపతులిద్దరి కొడుకు రోషన్ గత కొంత కాలం క్రితమే హీరో గా లాంచ్ అయ్యాడు,ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు జరుగుతుందో లేదో క్లారిటీ లేదు. మరోపక్క బుల్లితెర మీద సుమ యాంకర్ గా దూసుకెళ్తుంది, రాజీవ్ కనకాల క్యారక్టర్ ఆరిస్టుగా వరుసగా సినిమాలు చేస్తూ మోస్ట్ డిమాండ్ ఉన్న నటులలో ఒకడిగా కొనసాగుతున్నాడు. వీళ్లిద్దరి లాగానే కొడుకు రోషన్ కూడా రాణిస్తాడో లేదో చూడాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts