Home Cinema Rana: హీరో రానా ను చంపటానికి ప్రయత్నించిన ఆ హీరో అభిమాని..

Rana: హీరో రానా ను చంపటానికి ప్రయత్నించిన ఆ హీరో అభిమాని..

Rana Daggubati: హీరో రానా దగ్గుబాటి ఈ పేరుకి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఈ పేరు అందరికి తెలిసిందే, బాహుబలి సినిమా తో ఇండియా మొత్తం ఈ పేరు మారుమోగిపోయింది(Rana Daggubati Murder). డైరెక్టర్ శేఖర్ కముల దర్శకత్వం లో లీడర్ అనే సినిమాతో అందరికి పరిచయం అయినా రానా తరువాత ఎన్నో మంచి సినిమాలు తీసి దగ్గుబాటి ఫామిలీ సినిమా వారసుడిగా అందరి మెప్పులు పొందాడు.

rana-daggubati

హీరోగా మాత్రామే కాదు రానా కొన్ని సినిమాలో విల్లన్ గా కూడా చేసి తాను ఎటువంటి పాత్రలు అయినా చేయగలను అని నిరూపించాడు. రీసెంట్ గా రానా తన బాబాయ్ విక్టర్ వెంకటేష్ తో కలిసి నెట్ ఫ్లిక్ నిర్మించిన రానా నాయుడు లో కనిపించాడు. ఈ సినిమాలో అన్ని భూతులే, ఫామిలీ తో కలిసి ఇది అస్సలు చూడలేము. వెంకటేష్ నిజానికి అన్ని ఫామిలీ సినిమాలే చేసే వాడు, కానీ ఇలాంటి సినిమాలో నటించటం చూసి అందరూ చాల ఆశ్చర్యపోయారు.

ప్రస్తుతం రానా గురించి ఒక విషయం బయటికి వచ్చింది అదేంటి అంటే హీరో రానా ను ఒక హీరో అభిమాని చంపటానికి ప్రయత్నించాడు అంట. హత్య చేద్దాము అని ప్రయత్నం కూడా చేసాడు అట, ఇది ఏదో పర్సనల్ కోపం కాదు, సినిమాలో తన పాత్ర పై ఉన్న కోపం. అవును మీరు విన్నది నిజమే బాహుబలి సినిమా చుసిన తరువాత సినిమాలో రానా ప్రభాస్ కు చేసిన ద్రోహం చూసి చంపేయాలి అని ఒక ప్రభాస్ ఫ్యాన్ గెట్టిగా నిశ్చయించుకున్నాడు అట.

సినిమా చూస్తూ థియేటర్ లోను రానా నిన్ను చంపేస్తా అని అరుస్తూ కేకలు పెడుతూ అందరిని సతాయించాడు అంట(Rana Daggubati Murder). ఈ విషయం స్వయంగా హీరో రానా నిన్న ఇచ్చిన ఇంటర్ వ్యూ లో తెలియచేసాడు. ఈ విషయం ఇపుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆ రేంజ్ లో నటించాడు రానా, దగ్గుబాటి వారసుడా మాజాకా అంటున్నారు కొంత మంది ఫాన్స్. ఈ ఏడాది రానా ది ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు.

రానా ప్రస్తుతం రెండు సినిమాలో నటిస్తున్నాడు వీటిల్లో ఒక్కటి కూడా తెలుగు సినిమా లేదు, ఒకటేమో తమిళ్ మరొకటి మలయాళం. రానా చివరిగా కనిపించిన తెలుగు సినిమా స్పై. హీరో నిఖిల్ నటించిన ఈ సినిమా లో రానా ఆలా ఒక్క సారి కనిపించదు. అభిమానులు రానా తెలుగు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Exit mobile version