Home Cinema Rashmika Mandanna : తనకు కోపం వస్తే అలా చేస్తుందట.. రష్మిక మందన్న వింత అలవాటూ..

Rashmika Mandanna : తనకు కోపం వస్తే అలా చేస్తుందట.. రష్మిక మందన్న వింత అలవాటూ..

Rashmika Mandanna : రష్మిక మందన్న టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఈ అందాల ముద్దుగుమ్మ ఇటీవల అనిమల్ సినిమాతో యావత్ భారతదేశంలో మంచి గుర్తింపు దక్కించుకుంది. రష్మిక ప్రస్తుతం పుష్ప2 సినిమాలో నటిస్తుందన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా మొదటి భాగం ప్రపంచ స్థాయిలో మంచి విజయం అందుకుంది. తాజాగా హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది.

ఇప్పుడు ఆ వార్తా ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈ వార్తా నటి వ్యక్తిగత జీవితంకు సంబందించినది కాబట్టి ప్రజలు దాని గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. రష్మిక మందన్నకు కోపం వస్తే ఏం చేస్తుందనే వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో బాగా పాపులర్ అయ్యింది. అయితే రష్మిక మందన్న కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, నిశ్శబ్దంగా గదిలోకి వెళ్లి ధ్యానం చేసుకుంటుంది అంట. లేకపోతె కామ్ గా తన గదిలోకి వెళ్లి పాడుకుంటాడట.

rashmika-will-behave-like-this-when-she-is-angry

ఆ తరువాత, ఆమె కోపానికి మూలం ఏంటో గుర్తించి ఆ విషయాలను క్రమబద్ధీకరించడానికి ఇష్టపడుతుంది. రష్మిక మందన్నలో ఈ గుణం చాలా మంచిది అంటూ తన అభిమానులు ఆకాశానికి ఏతెస్తున్నారు. ఇకపోతే రష్మిక మందన్న తెలుగు, తమిళ మరియు హిందీ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. రష్మిక మాదన్న పాన్ ఇండియా హీరోయిన్ గా నటించే సినిమాలు అన్ని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు తన అభిమానులు.

Exit mobile version