Home Cinema Genelia D’Souza : ఆ స్టార్ హీరోను అలా చూడాలని ఉంది.. నటి జానీలియా బోల్డ్...

Genelia D’Souza : ఆ స్టార్ హీరోను అలా చూడాలని ఉంది.. నటి జానీలియా బోల్డ్ మాటలు..

Genelia D’Souza : జెనీలియా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైనది. ఈమె బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రజలను తన నటన మరియు క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది. ఇప్పటికి ఆ సినిమా వచ్చి ఒక దశబదం పైనే అయినా జెనీలియాను ఎవరు ఎక్క చూసిన బొమ్మరిల్లు హీరోయిన్ గా నే గుర్తుపడతారు. ఈ నటి రామ్ చరణ్ సరస బొమ్మరిల్లు భాస్కర్ దర్శకతవరంలో ఆరెంజ్ అనే సినిమా చేసింది. ఈ అమ్మడు కెరీర్ లో వివిధ పాత్రలు నటించింది. (Genelia Bold Wish)

riteish-deshmukh-angry-on-genelia-as-she-did-bold-comments-on-john-abraham-body

నటి జెనీలియా కామెడీ మరియు సీరియస్ లవ్ స్టోరీస్ కూడా చేసింది. ఈ నటి తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. ఈ అమ్మడు తన సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు బాలీవుడ్ నటుడు మరియు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అయినా రితేష్ దేశముఖ్ ను ప్రేమించి పెద్దలను ఒప్పించినా తరువాత వివాహం ఆడింది. వీరి పెళ్లి ఫిబ్రవరి 3న, 2012 లో అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. (Genelia Bold Wish)

వీరిద్దరూ ఎప్పుడు అన్యోన్యంగా ఉంటారు మరియు ఫన్నీ పంచ్లు ఏసుకుంటూ ఆనందంగా ఉంటున్నారు. అయితే హీరోయిన్ జెనీలియా ఒక్కపుడు ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వీడియో వైరల్ అయ్యింది మరియు రితేష్ దేశముఖ్ కు కోపం వచ్చి జెనీలియాను తిట్టాడని ఓ వార్తా అప్పట్లో వైరల్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎం మాటలిందో చూదాం. జెనీలియా ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన కో స్టార్ అయినా జాన్ అబ్రహం ను టాప్ లెస్ చూడాలని కోరుకుంటానని ఆమె చెప్పింది.

ఇది చూసిన నెటిజనులు అవ్వకు అయ్యారు. ఇదేంటి జెనిలియా ఇలా తప్పుగా మాట్లాడుతుందా లేక తప్పుగా అనిపిస్తుందా అని ఈవిడ అభిమానులు కంగుతిన్నారు.

ఈ అమ్మడు ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు మరియు తానూ మాజీ ముఖ్యమంత్రి కొడుకు భార్య.. ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి మాట్లాడాలని వీరి అభిమానులు కోరుకుంటున్నారు. ఈమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది మరియు పిల్లల బాగోగులు తానే చూసుకుంటుంది. (Genelia Bold Wish)

Exit mobile version