Home Cinema విడాకుల తరువాత మొట్టమొదటి సారి ఒక్కే స్టేజిపై కనిపించిన సమంత నాగ చైతన్య..

విడాకుల తరువాత మొట్టమొదటి సారి ఒక్కే స్టేజిపై కనిపించిన సమంత నాగ చైతన్య..

samantha-and-naga-chaitanya-seen-at-amazon-prime-video-event-in-mumbai

Samantha-Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంట ఐన సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుని ఇప్పటికి దెగ్గర దెగ్గర 3 ఏళ్ళు అవ్వబోతుంది. వీరి విడాకుల తరువాత నాగ చైతన్య పై పెద్దగా సోషల్ మీడియా లో వార్తలు ఎం రాలేదు కానీ, సమంత పై మాత్రం ట్రోల్ల్స్ చాలానే వచ్చాయి. నాగ చైతన్య ఎపుడు సోషల్ మీడియా కు వచ్చి సమంత గురించి ఎం మాట్లాడలేదు కానీ సమంత మాత్రం సోషల్ మీడియాలో మరియు ఇంటర్వ్యూ లలో నాగ చైతన్య గురించి పరోక్షంగా కొద్దిగా బాడ్ గానే మాట్లాడింది.

వీరు విడాకులు తీసుకున్న తరువాత ఇప్పటి వరకు ఎపుడు ఎదురుపడింది లేదు. ఎవరి దారి వారు చూసుకుని వాళ పనుల్లో వాళ్ళు బిజీ ఐపోయారు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ముంబై లో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అమెజాన్ ఒరిజినల్స్ లో నటించిన హీరో, హీరోయిన్, డైరెక్టర్స్ మిగతా సిబ్బంది మొత్తాన్ని ఆహ్వానించారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించారు.

సమంత అమెజాన్ తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇక నాగ చైతన్య కూడా అమెజాన్ తో కలిసి ఇటీవలే దూత అనే తెలుగు వెబ్ సిరీస్ చేసాడు. ఈ వెబ్ సిరీస్ బాగా హిట్ అయ్యి నాగ చైతన్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ ఈవెంట్ లో నాగ చైతన్య సమంత విడాకుల తరువాత మొట్టమొదటి సారి ఒకే స్టేజి ని పంచుకుంటూ కనిపించారు. ఇది చూసి అభిమానులు చాల ఆనందపడుతూ నిజంగా వీరు మల్లి కలిసిపోతే బాగుండు అని చర్చించుకుంటున్నారు.

Exit mobile version