Home Cinema Samantha : మొత్తానికి సమంతకు సినిమా ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో.. ఇక తీరుగేలేదు..

Samantha : మొత్తానికి సమంతకు సినిమా ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో.. ఇక తీరుగేలేదు..

Samantha : ప్రస్తుతం ఇదే వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది. ఇటీవల హీరోయిన్ సమంతకు తెలుగులో సినిమా అవకాశాలు లేవనే చెప్పాలి. తెలుగు హీరోలు సమంతకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని చాలా మంది నెటిజనులు కామెంట్స్ సెక్షన్ లో అడుగుతుంటారు. ఈ విషయంపై సోషల్ మీడియా లలో ఆమె అభిమానుల వ్యాఖ్యల గురించి చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా సమంతకు రెండు బారి సినిమాలలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.

పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ కు ఎట్టకేలకు ఛాన్స్ దొరికిందట. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అదే సమయంలో చరణ్ మరియు సుకుమార్ ల తదుపరి ప్రాజెక్ట్ లో సమంతను హీరోయిన్ గా ఎంపిక చేశారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ సమంత టాలెంటెడ్ హీరోయిన్, ఆమెకు నేను సినిమాలో నటించే అవకాశం ఇస్తా అని చెప్పాడు.

this-star-hero-gave-samantha-cinema-offer-in-pan-india-cinema

అయితే రామ్ చరణ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న సంగతి తెలిసిందే. సమంత సినిమా కెరీర్ డౌన్ లో ఉన్న సమయంలో ఈమెకు రెండు సినిమా ఆఫర్లు రావడం మంచి శకునం అని అంటున్నారు సమంత అభిమానులు. అటు అట్లీ – అల్లు అర్జున్ మరోవైపు సుకుమార్ – రామ్ చరణ్ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సమంత కెరీర్ మళ్లీ లైన్ లో పడే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Exit mobile version