Home Cinema Samantha : చిన్నప్పుడే అలంటి పని చేస్తూ దొరికిపోయిన సమంత.. భయటపడ్డ సంచలన విషయాలు..

Samantha : చిన్నప్పుడే అలంటి పని చేస్తూ దొరికిపోయిన సమంత.. భయటపడ్డ సంచలన విషయాలు..

Samantha : సౌత్ సినిమా ఇండస్ట్రీలో అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు తెచుకుంది సమంత .ప్రస్తుతం ఒక లెవెల్ స్థానాన్ని సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే .అవును ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ ట్రెండ్స్ కి గురవుతున్న సమంత అప్పటిలో ఇండస్ట్రీని ఏలేసిన టాప్ వన్ హీరోయిన్ అన్న విషయం మనం మర్చిపోకూడదు . ఇప్పటికీ ఆమెకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది . అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఒక్కటే ఆమెను నెగిటివ్గా చేసే అంశం . హీరో నాగో చైతన్య తో డివోర్స్ తీసుకున్న తర్వాత నుంచి బాగా సోషల్ మీడియాల ట్రోల్ చేసి ట్రెండ్ చేస్తున్నారు సమంత ని నెటిజన్స్.

samantha-childhood

సమంత ఇప్పటికి అక్కినేని ఫ్యామిలీ లో కోడలుగా ఉంటే ఇండస్ట్రీలో ఒక దేవత ల చూసేవారు ఏమో అంతే ట్రీట్ చేసేవారు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే . ఇలాంటి క్రమంలోనే సమంతని ట్రోల్ చేసే కొందరు వ్యక్తులు ఆమెకు సంబంధించిన మరికొన్ని విషయాలను ట్రెండ్ చేస్తున్నారు . సమంత చిన్నప్పటినుంచి చాలా యాక్టివ్ గా ఉండేదట. నటి సమన్తా కి చిన్నప్పటి నుండి తణుకు తానే తాయారు అయితుండే అంట.

ఆలా అప్పడినుండే సమంత కి ఫిలిం ఇండస్ట్రీ లో రవళి అనే కోరిక చాల ఎక్కువ ఉండే అంట ఆలా తన డ్రీం ని ముందుకి తీసుకెళ్లేంది సమంత.అయితే పైసల్ ప్రాబ్లమ్స్ చాల గోరంగా ఉండే అంట తని కారణంగా సమంత లిమిట్స్ లోని ఉండేవారు అంటూ చెప్పుకొస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోని ఫైనాన్షియల్ ఇబ్బందుల కారణంగా సమంత చిన్నప్పటినుంచి ఇంట్లో పనులు చేయడం మొదలుపెట్టిందట . కుకింగ్ .. క్లీనింగ్ అన్నీ కూడా సమంత చిన్నతనం నుంచే నేర్చుకునేదట .

జనరల్ గా ఇలాంటివన్నీ ఇంట్లో ఆడపిల్లలకి ఒక వయసు వచ్చాక నేర్పిస్తారు . అయితే సమంత కుటుంబం పరిస్థితి బాగోలేని కారణంగా ఆమెకు చిన్నతనం నుంచి అన్ని పనులు నేర్పించారట ఇంట్లోని కుటుంబ సభ్యులు . ఈ క్రమంలోనే చైల్డ్ హుడ్ బాగా మిస్ అయిన సమంత ఆ అల్లరిని మొత్తం సినిమాలోకి వచ్చాక ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిందట . (Samantha)

మొత్తానికి చిన్ననాటి నుంచి సమంత కష్టాలు పడుతూనే ఉంది . తన చిన్న వయసు లో నెమో పైసల్ ప్రాబ్లెమ్ ఉండే పెళ్లిచేసుకున్న తరవాత ఏమో కండీషన్స్ ఇప్పుడు ఏమో సోషల్ మీడియా లో ట్రోలింగ్.పాపం సమంత.

Exit mobile version